పొంగిపొర్లాలి అభిషేకం | Pongiporlaali Abhishekam| Song Lyrics In Telugu
మేడగిలోకి దిగివచ్చిన పరిశుద్ధాత్ముడా
ఆత్మఫలం కృపావరం నాకిచ్చిన నా యేసయ్యా
నీకే నా ఆరాధన నీకే నా ఆరాధన
1
యెహోవా కోరకు ఎదురుచూచువారు
నూతన బలమును పొందుకొందురు
రెక్కలు చాపుకొని పైకి ఎగిరెదరు
కృపను పొందుకొని ఏకమై ఉందురు
"పొంగిపొర్లాలి అభిషేకం అగ్నిమండాలి నాలోన"
2
దావీదు తలపై ఆనందతైలము
ఘనతను కీర్తిని ఖ్యాతినిఇచ్చెను
సింహపు నోటిని చీల్చి గోల్యాతునోడించెను
జయమును ఇచ్చెను రాజుగా చేసెను
"పొంగిపొర్లాలి అభిషేకం అగ్నిమండాలి నాలోన"
3
అంత్యకాలం జనులందరి పైన
తొలకరి వర్షము కృమ్మరించితివే
మట్టి ఘటములలో మహిమను నింపితివే
అగ్నిజ్వాలగా చేసి సాక్షిగా మార్చెను
"పొంగిపొర్లాలి అభిషేకం అగ్నిమండాలి నాలోన"
Pongiporlaali Abhishekam | Song Lyrics In English
Medagiloki Digivachchina Parisuddhaatmudaa
Aatmaphalam Krupaavaram Naakichchina Naa Yesayyaa
Neeke Naa Aaraadhana Neeke Naa Aaraadhana
1
Yehovaa Koraku Eduruchoochuvaaru
Nootana Balamunu Pondukonduru
Rekkalu Chaapukoni Paiki Egiredaru
Krupanu Pondukoni Ekamai Unduru
"Pongiporlaali Abhishekam Agnimandaali Naalona"
2
Daaveedu Talapai Aanandatailamu
Ghanatanu Keertini Khyaatiniichchenu
Sinhapu Notini Cheelchi Golyaatunodinchenu
Jayamunu Ichchenu Raajugaa Chesenu
"Pongiporlaali Abhishekam Agnimandaali Naalona"
3
Antyakaalam Janulandari Paina
Tolakari Varshamu Krummarinchitive
Matti Ghatamulalo Mahimanu Ninpitive
Agnijvaalagaa Chesi Saakshigaa Maarchenu
"Pongiporlaali Abhishekam Agnimandaali Naalona"