ఎక్కలేని కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు -ekkaleni kondalu ekkinchu vadu lyrics - Telugu Christian song Lyrics
పల్లవి :
ఎక్కలేని కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు
ఎతైన కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు
హల్లెలూయా.. హోసన్నా..
చరణాలు :
1 నా బలహీన సమయములోన - తన కృపతో నన్ను ఆదుకొనును
నా పాదములు తొట్రిల్లనియడు
నను కాపాడు దేవుడు నిద్రపోడు ఓ.. హల్లెలూయా.. హోసన్నా..
2 పగలు ఎండ దెబ్బైననూ - రాత్రి వెన్నెల దెబ్బైననూ
తగులనే తగలదు - హల్లెలూయా.. హోసన్నా...
pallavi :
ekkaleani komDalu ekkimchuvaaDu naa priya yeasu
etaina komDalu ekkimchuvaaDu naa priya yeasu
halleluuyaa.. hoesannaa..
charaNaalu :
1 naa balaheena samayamuloena - tana kRpatoe nannu aadukonunu
naa paadamulu toTrillaniyaDu
nanu kaapaaDu deavuDu nidrapoeDu oe.. halleluuyaa.. hoesannaa..
2 pagalu emDa debbainanuu - raatri vennela debbainanuu
tagulanea tagaladu - halleluuyaa.. hoesannaa..
ekkaleni kondalu ekkinchu vadu lyrics Telugu Lyrics :
పల్లవి :
ఎక్కలేని కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు
ఎతైన కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు
హల్లెలూయా.. హోసన్నా..
చరణాలు :
1 నా బలహీన సమయములోన - తన కృపతో నన్ను ఆదుకొనును
నా పాదములు తొట్రిల్లనియడు
నను కాపాడు దేవుడు నిద్రపోడు ఓ.. హల్లెలూయా.. హోసన్నా..
2 పగలు ఎండ దెబ్బైననూ - రాత్రి వెన్నెల దెబ్బైననూ
తగులనే తగలదు - హల్లెలూయా.. హోసన్నా...
ekkaleni kondalu ekkinchu vadu lyrics English Lyrcs :