All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Varamu 2 || వరము || Telugu And English | Song Lyrics

వరము | Varamu 2 | Song Lyrics In Telugu


రాజులైన యాజకులం రాజుల రాజుకు వారసులం
ధైర్యము వీడని దాసులము పరాక్రమమే మా బలము

యెహోవా మా పక్షమై యుండగా
యేసయ్య రక్తమే మాకు తోడుగా
యెహోవా మా పక్షమై యుండగా
యేసయ్య రక్తమే మాకు తోడుగా ధ్వజముగా నిలువగా

సాహసకార్యాలు చూపను భీకర కార్యాలుచేయను
తిరిగి లేచేగా తన ఆత్మతో నింపెగా
తిరిగి లేచేగా ఆత్మశక్తితో నింపెగా
లోకమునకు అద్భుతాలు ఇవి మనకు పనులేగా
రాఫా రాఫా రాఫా రాఫా----
1
దుప్పటే నదిలో దారిచూపేగ
కఱ్ఱయే సంద్రమును చీల్చివేసేగా
అస్థిపంజరమే - జీవమివ్వగా -
జీవముగల నీకు అసాధ్యమా
అగ్నిలో నిలచిన కాలనేకాలలేదుగా
సింహలు చుట్టుముట్టినా చలించలేదుగా..
రాజులే కూలెగా - శూరులే వనికేగా
ఆజ్ఞలే మారగా - నీవు నిలువగా
భూమిని తలక్రిందులు చేయాగా
అపవాదితంత్రములను చీల్చగా
అధికారమిచ్చెనే - సామర్ధ్యమిచ్చెనే
లోకమునకు అద్భుతాలు - ఇవి మనకు పనులేగా
షమ్మ్ షమ్మ్ షమ్మ్ షమ్మ్----

2
మరణముతో యేసు మాటలాడేగా
పాటతో పునాదులే కదిలిపోయేగా
పామరులే అద్భుతాలు ప్రారంభించగా
దీనులే ధైర్యముగా నిలిచినడువగా
మాటతో నీడతో అద్భుతాలే చేసెనే
మారని దేవుడే తోడుండగా
కనబడనిశత్రువులు కానరారే చూచినా
కాపాడే దేవుడు నీలోవుండగా
యేసయ్య నీకు ముందుగా నడువగా
నీకు విరోధముగా లేచుట సాధ్యమా
నమ్మితే చాలు చేస్తావు కార్యాలు
లోకమునకు అద్భుతాలు - ఇవి మనకు పనులేగా
కదొష్ కదొష్ కదొష్ కదొష్ ----

పునరుత్తానుడు - యేసు సజీవుడు
పునరుత్తానుడు - మనలో వున్నవాడు
పునరుత్తానుడు - ఆదరించువాడు
పునరుత్తానుడు - అధికారమిచ్చువాడు
పునరుత్తానుడు - జయింపజేయువాడు
పునరుత్తానుడు - రాజ్యమేలువాడు
పునరుత్థానుడు - రాజ్యమిచ్చువాడు
మెస్సయా.........
రాజ్యము....మహిమ.......ఘనత .....ప్రభావము
రాజ్యము....మహిమ.......ఘనత .....ప్రభావము
గొర్రెపిల్లకే ....గొర్రెపిల్లకే ...గొర్రెపిల్లకే ...గొర్రెపిల్లకే

Varamu 2 | Song Lyrics In English


raajulaina yaajakulaM raajula raajuku vaarasulaM
dhairyamu veeDani daasulamu paraakramame maa balamu

yehOvaa maa pakshamai yunDagaa
yesayya raktame maaku tODugaa
yehOvaa maa pakshamai yunDagaa
yesayya raktame maaku tODugaa dhvajamugaa niluvagaa

saahasakaaryaalu choopanu bheekara kaaryaalucheyanu
tirigi lechegaa tana aatmatO ninpegaa
tirigi lechegaa aatmaSaktitO ninpegaa
lOkamunaku adbhutaalu ivi manaku panulegaa
raaphaa raaphaa raaphaa raaphaa----
1
duppaTe nadilO daarichoopega
karraye sandramunu cheelchivesegaa
asthipanjarame - jeevamivvagaa -
jeevamugala neeku asaadhyamaa
agnilO nilachina kaalanekaalaledugaa
sinhalu chuTTumuTTinaa chalinchaledugaa..
raajule koolegaa - Soorule vanikegaa
aajnale maaragaa - neevu niluvagaa
bhoomini talakrindulu cheyaagaa
apavaaditantramulanu cheelchagaa
adhikaaramichchene - saamardhyamichchene
lOkamunaku adbhutaalu - ivi manaku panulegaa
shamm shamm shamm shamm----

2
maraNamutO yesu maaTalaaDegaa
paaTatO punaadule kadilipOyegaa
paamarule adbhutaalu praaranbhinchagaa
deenule dhairyamugaa nilichinaDuvagaa
maaTatO neeDatO adbhutaale chesene
maarani devuDe tODunDagaa
kanabaDaniSatruvulu kaanaraare choochinaa
kaapaaDe devuDu neelOvunDagaa
yesayya neeku mundugaa naDuvagaa
neeku virOdhamugaa lechuTa saadhyamaa
nammite chaalu chestaavu kaaryaalu
lOkamunaku adbhutaalu - ivi manaku panulegaa
kadosh kadosh kadosh kadosh ----

punaruttaanuDu - yesu sajeevuDu
punaruttaanuDu - manalO vunnavaaDu
punaruttaanuDu - aadarinchuvaaDu
punaruttaanuDu - adhikaaramichchuvaaDu
punaruttaanuDu - jayinpajeyuvaaDu
punaruttaanuDu - raajyameluvaaDu
punarutthaanuDu - raajyamichchuvaaDu
messayaa.........
raajyamu....mahima.......ghanata .....prabhaavamu
raajyamu....mahima.......ghanata .....prabhaavamu
gorrepillake ....gorrepillake ...gorrepillake ...Gorrepillake

Post a Comment

Previous Post Next Post
Google Chrome X