All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Na Deshamunu na Dharatha || నా దేశమును నా భారత దేశమును ||Telugu And English | Song Lyrics

నా దేశమును నా భారత దేశమును | Na Deshamunu na Dharatha| Song Lyrics In Telugu


నా దేశమును నా భారత దేశమును
రక్షించవా నా యేసయ్య

విగ్రహారాధనతో నిండి వున్నది
పాపపు వ్యభిచారముతో మునిగి వున్నది
తాగుడు జూదాలతో తహతహ మంటున్నది
ఎక్కడ చూసిన గాని మోసమే వున్నది
"నా దేశమును నా భారత దేశమును
రక్షించవా నా యేసయ్య"

రాజకీయాలపై రంకెలేయుచున్నారు
రంగులు పూసుకొని రాజ్యమేలుచున్నారు
బీద ప్రజల గుండెల్లో మంటరేపుచున్నారు
నా ప్రజల నోళ్లలో మట్టిగొట్టు చున్నారు
"నా దేశమును నా భారత దేశమును
రక్షించవా నా యేసయ్య"


మనిషిని మనిషి కాల్చి చంపుచున్నారు
మానవత్వమునే మంటగలుపుతున్నారు
మరణాయుధాలతో మగ్గిపోవుచున్నారు
మరణాంధకరములో పడిపోవుచున్నారు
"నా దేశమును నా భారత దేశమును
రక్షించవా నా యేసయ్య"

దైవజనులలోన ఐక్యతలేక
సంఘములలో సమాధానములేక
విభేదాలతో విడిపోవుచున్నారు
సాతాను వలలో పడిపోవుచున్నారు
"నా దేశమును నా భారత దేశమును
రక్షించవా నా యేసయ్య"

Na Deshamunu na Dharatha | Song Lyrics In English


naa deSamunu naa bhaarata deSamunu
rakshinchavaa naa yesayya

vigrahaaraadhanatO ninDi vunnadi
paapapu vyabhichaaramutO munigi vunnadi
taaguDu joodaalatO tahataha manTunnadi
ekkaDa choosina gaani mOsame vunnadi
"naa deSamunu naa bhaarata deSamunu
rakshinchavaa naa yesayya"

raajakeeyaalapai rankeleyuchunnaaru
rangulu poosukoni raajyameluchunnaaru
beeda prajala gunDellO manTarepuchunnaaru
naa prajala nOLlalO maTTigoTTu chunnaaru
"naa deSamunu naa bhaarata deSamunu
rakshinchavaa naa yesayya"


manishini manishi kaalchi chanpuchunnaaru
maanavatvamune manTagaluputunnaaru
maraNaayudhaalatO maggipOvuchunnaaru
maraNaandhakaramulO paDipOvuchunnaaru
"naa deSamunu naa bhaarata deSamunu
rakshinchavaa naa yesayya"

daivajanulalOna aikyataleka
sanghamulalO samaadhaanamuleka
vibhedaalatO viDipOvuchunnaaru
saataanu valalO paDipOvuchunnaaru
"naa deSamunu naa bhaarata deSamunu
rakshinchavaa naa yesayya"


Post a Comment

Previous Post Next Post
Google Chrome X