All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Deva Dhrushtinchu Ma Desam || దేవా దృష్ఠించు మా దేశం || Telugu And English || Song Lyrics

దేవా దృష్ఠించు మా దేశం | Deva Dhrushtinchu Ma Desam| Song Lyrics In Telugu


దేవా దృష్ఠించు మా దేశం
నశించు దానిని బాగుచేయుము
పాపము క్షమించి స్వస్థపరచుము
శాపము తొలగించి దీవించుము
1
దేశాధికారులను దీవించుము
తగిన జ్ఞానము వారికీయుము
స్వార్ధమునుండి దూరపరచుము
మంచి ఆలోచనలు వారికీయుము
మంచి సహకారులను దయచేయుము దేవా
నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రి
"దేవా దృష్ఠించు మా దేశం"
2
తుఫానులైనో మాపై కొట్టగా
వరదలైనో ముంచి వేయగా
పంటలని పాడైపోయే
కఠినకరువు ఆసన్నమాయే
దేశపు నిధులే ఖాళీయయే
బీదరికం నాట్యం చేయుచున్నది
"దేవా దృష్ఠించు మా దేశం"
3
మతము అంటు కలహలేరేగగా
నీది నాదిని భేదం చూపగా
నీ మార్గములో ప్రేమ నిండి వుందని
ఈ దేశమునకు క్షేమమునిచ్చునని
క్రైస్తవ్యము ఒక మతమే కాదని
రక్షణ మార్గమని జనులకు తెలుపుము తండ్రి
"దేవా దృష్ఠించు మా దేశం"

Deva Dhrushtinchu Ma Desam | Song Lyrics In English


Devaa Drushthinchu Maa Desam
Nasinchu Daanini Baagucheyumu
Paapamu Kshaminchi Svasthaparachumu
Saapamu Tolaginchi Deevinchumu
1
Desaadhikaarulanu Deevinchumu
Tagina JNaanamu Vaarikeeyumu
Svaardhamunundi Dooraparachumu
Manchi Aalochanalu Vaarikeeyumu
Manchi Sahakaarulanu Dayacheyumu Devaa
Neeti Nyaayamulu Vaarilo Pettumu Tandri
"Devaa Drushthinchu Maa Desam"
2
Tuphaanulaino Maapai Kottagaa
Varadalaino Munchi Veyagaa
Pantalani Paadaipoye
Kathinakaruvu Aasannamaaye
Desapu Nidhule Khaaleeyaye
Beedarikam Naatyam Cheyuchunnadi
"Devaa Drushthinchu Maa Desam"
3
Matamu Antu KalahaLeregagaa
Needi Naadini Bhedam Choopagaa
Nee Maargamulo Prema Nindi VunDani
Ee Desamunaku KshemamuniChchuNani
KraistaVyamu Oka Matame Kaadani
Rakshana Maargamani Janulaku Telupumu Tandri
"Devaa Drushthinchu Maa Desam"


Post a Comment

Previous Post Next Post
Google Chrome X