కల్వరి గిరిపై సిలువ భారం| Kalvari Giripai Siluva Bhaaram | Song Lyrics In Telugu
భరించితివా ఓ నా ప్రభువా
నా పాపముకై నీ రక్తమును
సిలువ పైన అర్పించితివా
దుష్టుండనై బల్లెము బూని
గ్రుచ్చితి తండ్రి ప్రక్కలోన
కేక వేసి నీదు ప్రాణం
సిలువ పైన అర్పించితివా
మూడు దినములు సమాధిలో
ముదము తోడ నిద్రించితివా
నా రక్షణకి సజీవముతో
సమాధిన్ గెల్చి లేచిన తండ్రి
ఆరోహణమై వాగ్ధానాత్మన్
సంఘము పైకి పంపించితివా
నీ రాకడకై నిరీక్షణతో
నిందలనెల్ల భరించెదను
Kalvari Giripai Siluva Bhaaram | Song Lyrics In English
Bharinchitivaa O Naa Prabhuvaa
Naa Paapamukai Nee Raktamunu
Siluva Paina Arpinchitivaa
Dushtundanai Ballemu Booni
Gruchchiti Tandri Prakkalona
Keka Vesi Needu Praanam
Siluva Paina Arpinchitivaa
Moodu Dinamulu Samaadhilo
Mudamu Toda Nidrinchitivaa
Naa Rakshanaki Sajeevamuto
Samaadhin Gelchi Lechina Tandri
Aarohanamai Vaagdhaanaatman
Sanghamu Paiki Panpinchitivaa
Nee Raakadakai Nireekshanato
Nindalanella Bharinchedanu