All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Yesu Rakthame || యేసు రక్తమే || Telugu And English || Song Lyrics

యేసు రక్తమే | Yesu Rakthame| Song Lyrics In Telugu


యేసు రక్తమే జయము జయము రా
శిలువ రక్తమే జయము జయము రా
ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా
తన పక్షము నిలబడిన గెలుపు నీదే రా

బలహీనులకు బలమైన దుర్గం
ముక్తి యేసు రక్తము
వ్యాది బాధలకు విడుదల
కలిగించును స్వస్తత యేసు రక్తం
శాంతికి స్థావరం శ్రీ యేసుని రక్తం
నీతికి కవచం పరిశుధ్ధుని రక్తం
మృత్యువునే గెలిచిన రక్తము
పాతాలం మూయు రక్తము
నరకాన్ని బంధిచిన జయశాలి
అధిపతి రారాజు యేసయ్యే "యేసు"

పాపికి శరణము యేసు రక్తము
రక్షణ ప్రాకారము అపవిత్రాత్మను పారద్రోలును
ఖడ్గము యేసు రక్తము శత్రువు నిలివడు
విరోధి ఎవ్వడు ఏ ఆయుధము నీపై వర్ధిల్లదు
సాతాన్నే నలగగొట్టిన వాడితలనె చితకకొట్టినా
కొదమ సింహమై మేఘారుడిగా
తీర్పు తీర్చవచ్చు రారాజు యేసయ్యే "యేసు"

Yesu Rakthame | Song Lyrics In English


Yesu Raktame Jayamu Jayamu Raa
Siluva Raktame Jayamu Jayamu Raa
Dhairyaanni Sauryaanni Ninpenuraa
Tana Pakshamu Nilabadina Gelupu Neede Raa

Balaheenulaku Balamaina Durgam
Mukti Yesu Raktamu
Vyaadi Baadhalaku Vidudala
Kaliginchunu Svastata Yesu Raktam
Saantiki Sthaavaram Sree Yesuni Raktam
Neetiki Kavacham Parisudhdhuni Raktam
Mrutyuvune Gelichina Raktamu
Paataalam Mooyu Raktamu
Narakaanni Bandhichina Jayasaali
Adhipati Raaraaju Yesayye "Yesu"

Paapiki Saranamu Yesu Raktamu
Rakshana Praakaaramu Apavitraatmanu Paaradrolunu
Khadgamu Yesu Raktamu Satruvu Nilivadu
Virodhi Evvadu E Aayudhamu Neepai Vardhilladu
Saataanne Nalagagottina Vaaditalane Chitakakottinaa
Kodama Sinhamai Meghaarudigaa
Teerpu Teerchavachchu Raaraaju Yesayye "Yesu"

Post a Comment

Previous Post Next Post