పరవశించి పాడనా |Paruavasinchi Paadanaa | Song Lyrics In Telugu
శిరమువంచి వేడన చిన్నారి బాల యేసుని
దూత గణము పాడేను
దూత గణము పాడేను నా మనసు వీటెను
ఏసు నేడే పుట్టేను ఆనందం నిండెను
వచ్చానే వచ్చానే ఆడ వచ్చానే ఓహో
వచ్చానే వచ్చానే పాడ వచ్చానే
మేలు కలుగు నేనని నీదు రాక కంటిని
మదిలో నింపుకుంటేనే నిన్ను చేరుకుంటినే
"వచ్చనే వచ్చేనే"
చిన్న ఏసు బాలుని తలుచు కొలుచుచుంటినె
ప్రేమ పూల తోటని పలకరించుకుంట్టినే
"వచ్చనే వచ్చేనే"
నిన్ను నమ్మినవారికి ఆత్మ శుద్ధి కలుగును
నీ రాక మంచి తరనము నన్ను కొనిపోయాను
"వచ్చనే వచ్చేనే"
Paruavasinchi Paadanaa | Song Lyrics In English
Siruanuvanchi Vedana Chinnaarui Baala Yesuni
Doota Gananu Paadenu
Doota Gananu Paadenu Naa Manasu Veetenu
Esu Nede Puttenu Aanandam Nindenu
Vachchaane Vachchaane Aada Vachchaane Oho
Vachchaane Vachchaane Paada Vachchaane
Melu Kalugu Nenani Needu Ruaaka Kantini
Madilo Ninpukuntene Ninnu Cheruukuntine
"Vachchane Vachchene"
Chinna Esu Baaluni Taluchu Koluchuchuntine
Pruena Poola Totani Palakaruinchukunttine
"Vachchane Vachchene"
Ninnu Nanninavaaruiki Aatna Suddhi Kalugunu
Nee Ruaaka Nanchi Taruananu Nannu Konipoyaanu
"Vachchane Vachchene"