All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

evari kosamo ee prana thyagam || ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము || Telugu And English || Song Lyrics

ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము| evari kosamo ee prana thyagam| Song Lyrics In Telugu


ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము
నీ కోసమే నా కోసమే
కలువరి పయనం ఈ కలువరి పయనం

ఏ పాపము ఎరుగని నీకు
ఈ పాప లోకమే సిలువ వేసిందా
ఏ నేరము తెలియని నీకు
అన్యాయపు తీర్పునే ఇచ్చిందా
మోయలేని మ్రానుతో మోముపైన ఉమ్ములతో
నడువలేని నడకలతో తడబడుతూ పోయావా
సోలి వాలి పోయావా "ఎవరి కోసమో"

జీవకిరీటం మాకు ఇచ్చావు
ముళ్ళ కిరీటం నీకు పెట్టాము
జీవ జలములు మాకు ఇచ్చావు
చేదు చిరకను నీకు ఇచ్చాము
మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా
నీ ప్రక్కలో బళ్ళెముతో ఒక్క పోటు పొడిచితిమి
తండ్రీ వీరు చేయునదేదో వీరెరుగరు
వీరిని క్షమించు వీరిని క్షమించు
అని వేడుకొన్నావా పరమ తండ్రిని "ఎవరి కోసమో"

evari kosamo ee prana thyagam | Song Lyrics In English


Evari Kosamo Ee Praana Tyaagamu
Nee Kosame Naa Kosame
Kaluvari Payanam Ee Kaluvari Payanam

E Paapamu Erugani Neeku
Ee Paapa Lokame Siluva Vesindaa
E Neramu Teliyani Neeku
Anyaayapu Teerpune Ichchindaa
Moyaleni Mraanuto Momupaina Ummulato
Naduvaleni Nadakalato Tadabadutoo Poyaavaa
Soli Vaali Poyaavaa "Evari Kosamo"

Jeevakireetam Maaku Ichchaavu
Mulla Kireetam Neeku Pettaamu
Jeeva Jalamulu Maaku Ichchaavu
Chedu Chirakanu Neeku Ichchaamu
Maa Prakkana Undi Mammu Kaapaaduchundagaa
Nee Prakkalo Ballemuto Okka Potu Podichitimi
Tandree Veeru Cheyunadedo Veererugaru
Veerini Kshaminchu Veerini Kshaminchu
Ani Vedukonnaavaa Parama Tandrini "Evari Kosamo"

Post a Comment

Previous Post Next Post