All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Veligindi Ee Lokam || వెలిగింది ఈ లోకము || Telugu And English

వెలిగింది ఈ లోకము |Veligindi Ee Lokam | Song Lyrics In Telugu


వెలిగింది ఈ లోకము
మురిసింది నా హృదయము
మదినిండా సంతోషము
యేసయ్య నీ జన్మము
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ
తనకిష్టులైన మనుషులకు సమాధానము
హేప్పీ హేప్పీ క్రీస్మస్
మేర్రీ మేర్రీ క్రీస్మస్

మనుష్య కుమారునిగా అరుదెంచి
మనుజావతారునిగా దిగివచ్చి
పాపము శాపమును తొలగించి
ప్రతి మనిషి హృదయమును వెలిగించి
పరమును వీడి వరముగా వచ్చిన
నా యేసయ్య " హేప్పీ"

పాపపు లోకములో పయనించి
పాపము లేకుండా జీవించి
చీకటి రాజ్యాన్ని కూల్చేసీ
వెలుగు రాజ్యాన్ని స్థాపించి
చనిపోయిన మము లేపగ వచ్చిన
మా యేసయ్య " హేప్పీ"

తండ్రి తనయునిగా తలవంచి
మనుషుల పాపముకై మరణించి
చీకటి గుండెలను చీల్చేసి
కాంతి రేఖలను ప్రసరింపజేసి
పాపుల కొరకు ప్రాణం పెట్టిన
మా యేసయ్య " హేప్పీ"

Veligindi Ee Lokam | Song Lyrics In English


Veligindi Ee Lokamu
Murisindi Naa Hrudayamu
Madinindaa Santoshamu
Yesayya Nee Janmamu
Sarvonnatamaina Sthalamulalo Devuniki Mahima
Tanakishtulaina Manushulaku Samaadhaanamu
Heppee Heppee Kreesmas
Merree Merree Kreesmas

Manushya Kumaarunigaa Arudenchi
Manujaavataarunigaa Digivachchi
Paapamu Saapamunu Tolaginchi
Prati Manishi Hrudayamunu Veliginchi
Paramunu Veedi Varamugaa Vachchina
Naa Yesayya " Heppee"

Paapapu Lokamulo Payaninchi
Paapamu Lekundaa Jeevinchi
Cheekati Raajyaanni Koolchesee
Velugu Raajyaanni Sthaapinchi
Chanipoyina Mamu Lepaga Vachchina
Maa Yesayya " Heppee"

Tandri Tanayunigaa Talavanchi
Manushula Paapamukai Maraninchi
Cheekati Gundelanu Cheelchesi
Kaanti Rekhalanu Prasarinpajesi
Paapula Koraku Praanan Pettina
Maa Yesayya " Heppee"

Post a Comment

Previous Post Next Post