All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

lOkaalanaelae raaraajunu || లోకాలనేలే రారాజును || Telugu And English || Song Lyrics

లోకాలనేలే రారాజును | lOkaalanaelae raaraajunu | Song Lyrics In Telugu


బేత్లెహేము పురము నందు కన్య మరియ
గర్భాన పుట్టెను రక్షకుడు యేసు
పశువులపాక లోన దేవునునిగా జన్మించెను రారాజు
దేవుడే మానవుడై పుట్టెను ఆ నాడు
లోకమంతా సంబరాలతో నిండెను చూడు
ఉల్లసింతుము ఆరాధింతుము లోకాలనేలే రారాజును
ప్రకటింతుము లోకమంతయు పాపము బాపే మన యేసుని

క్రీస్తు పుట్టెను తార వెలిసెను
చీకటి అంతయు వెలుగాయెను
ఆనందము పరమానందము
కలిగించు వార్త దూత తెలిపెను
దివి నుండి భువికి ఏతెంచెను
యూదుల రాజుగా జన్మించెను
ఈ జగతిని ఏలే రక్షకుడే
మన కోసం అరుదించెను
"ఉల్లసింతుము"

నడిచివెళ్లిరి జ్ఞానులందరు
తూర్పు దిక్కు చుక్క చూపే దారిలో
ఆరాధించిరి బోళముతో
మనకై జన్మించిన ఆ శిశువును
అదిగో మన రక్షకుడు యేసు పుట్టెను
లోకమంతా సంతోషించెను
దేవాది దేవుడే దిగి వచ్చెను పుడమే పులకించేను
"ఉల్లసింతుము"

lOkaalanaelae raaraajunu | Song Lyrics In English


Betlehemu Puramu Nandu Kanya Mariya
Garbhaana Puttenu Rakshakudu Yesu
Pasuvulapaaka Lona Devununigaa Janminchenu Raaraaju
Devude Maanavudai Puttenu Aa Naadu
Lokamantaa Sanbaraalato Nindenu Choodu
Ullasintumu Aaraadhintumu Lokaalanele Raaraajunu
Prakatintumu Lokamantayu Paapamu Baape Mana Yesuni

Kreestu Puttenu Taara Velisenu
Cheekati Antayu Velugaayenu
Aanandamu Paramaanandamu
Kaliginchu Vaarta Doota Telipenu
Divi Nundi Bhuviki Etenchenu
Yoodula Raajugaa Janminchenu
Ee Jagatini Ele Rakshakude
Mana Kosam Arudinchenu
"Ullasintumu"

Nadichivelliri JNaanulandaru
Toorpu Dikku Chukka Choope Daarilo
Aaraadhinchiri Bolamuto
Manakai Janminchina Aa Sisuvunu
Adigo Mana Rakshakudu Yesu Puttenu
Lokamantaa Santoshinchenu
Devaadi Devude Digi Vachchenu Pudame Pulakinchenu
"Ullasintumu"

Post a Comment

Previous Post Next Post
Google Chrome X