All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Loka Rakshakudu Neetinichchuvaadu || లోక రక్షకుడు నీతినిచ్చువాడు || Telugu And English || Song Lyrics

బేత్లహేములో పండుగ పండుగ |Betlahemulo Panduga | Song Lyrics In Telugu


స్తుతియించి ఘనపరచి పాడుదము
మన యేసయ్య నామమును
లోక రక్షకుడు నీతినిచ్చువాడు
సత్యమైన వాడు యేసుండు
సర్వలోకమును నిత్యమేలువాడు
నిన్ను పరమునకు చేర్చువాడు

రాజులకు రాజైన యేసురాజు
బీదవానిగ వచియున్నాడు
నిన్ను నన్ను ధనవంతుని
చేయుటకు ధరిద్రునిగ మార్చబడ్డాడు "లోక రక్షకుడు"

పాపులను రక్షింప లోకానికి
మానవునిగ వచ్చియున్నాడు
సిలువపై తన ప్రాణమునర్పించి
గొప్ప రక్షణను యిచ్చియున్నాడు "లోక రక్షకుడు"

నిత్యమహిమలో ఉన్నవాడు మన యేసు
మహిమ విడచి వచ్చియున్నాడు
తన మహిమకు పాత్రులుగ చేయుటకు
మరణము జయించి యున్నాడు "లోక రక్షకుడు"

ప్రభు యేసు మార్గము ఈ లోకానికి
బహుమానముగ ఇవ్వబడింది
స్థిరముగ ప్రభు మార్గములొ నడచువారు
నిత్యజీవమును చేరుకుంటారు "లోక రక్షకుడు"

Betlahemulo Panduga | Song Lyrics In English


Stutiyinchi Ghanaparachi Paadudamu
Mana Yesayya Naamamunu
Loka Rakshakudu Neetinichchuvaadu
Satyamaina Vaadu Yesundu
Sarvalokamunu Nityameluvaadu
Ninnu Paramunaku Cherchuvaadu

Raajulaku Raajaina Yesuraaju
Beedavaaniga Vachiyunnaadu
Ninnu Nannu Dhanavantuni
Cheyutaku Dharidruniga Maarchabaddaadu "Loka Rakshakudu"

Paapulanu Rakshinpa Lokaaniki
Maanavuniga Vachchiyunnaadu
Siluvapai Tana Praanamunarpinchi
Goppa Rakshananu Yichchiyunnaadu "Loka Rakshakudu"

Nityamahimalo Unnavaadu Mana Yesu
Mahima Vidachi Vachchiyunnaadu
Tana Mahimaku Paatruluga Cheyutaku
Maranamu Jayinchi Yunnaadu "Loka Rakshakudu"

Prabhu Yesu Maargamu Ee Lokaaniki
Bahumaanamuga Ivvabadindi
Sthiramuga Prabhu Maargamulo Nadachuvaaru
Nityajeevamunu Cherukuntaaru "Loka Rakshakudu"

Post a Comment

Previous Post Next Post