ప్రభు సన్నిధిలో |Prabhu sannidhilo| Song Lyrics In Telugu
ప్రభు ప్రేమలొ నిస్స్వార్ధమే వాత్యల్యమే నిరంతరం
హాల్లెలూయా హాల్లెలూయా
హాల్లెలూయా ఆమేన్ హాల్లెలూయా "ప్రభు"
ఆకాశము కంటె ఎత్తైనది
మన ప్రభు యేసుని కృపా సన్నిధి
ఆ సన్నిధే మనకు జీవమిచ్చును
గమ్యమునకు చేర్చి జయమిచ్చును "ప్రభు"
దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు
ధరియింప చేయును ప్రభు సన్నిధి
నూతనమైన ఆశీర్వాదముతో
అభిషేకించును ప్రేమానిధి "ప్రభు"
Prabhu sannidhilo| Song Lyrics In English
prabhu premalo nissvaardhame vaatyalyame nirantaraM
haallelooyaa haallelooyaa
haallelooyaa aamen haallelooyaa "prabhu"
aakaaSamu kanTe ettainadi
mana prabhu yesuni krupaa sannidhi
aa sannidhe manaku jeevamichchunu
gamyamunaku cherchi jayamichchunu "prabhu"
du@hkhinchu vaariki ullaasa vastramulu
dhariyinpa cheyunu prabhu sannidhi
nootanamaina aaSeervaadamutO
abhishekinchunu premaanidhi "prabhu"