మనసెరిగిన యేసయ్య| Manaserigina Yesayya | Song Lyrics In Telugu
మదిలోన జతగా నిలిచావు
హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి
నీ పత్రికనుగా మార్చావు
నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుధ్ధతకై
సాగిపోదును నేను ఆగిపోలేనుగా
సాహసక్రియలు చేయు నీ హస్తముతో
నన్ను పట్టుకొంటివే విడువలేవు ఎన్నడు "మనసెరిగిన"
వెనకున్న వాటిని మరచి నీతోడు నేను కోరి
ఆత్మీయ యాత్రలొ నేను సొమ్మసిల్లి పోనుగా
ఆశ్ఛర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో
నన్ను ఆదుకొంటివే ఎడబాయవు ఎన్నడు "మనసెరిగిన"
మర్త్యమైన దేహము వదిలి అమర్త్యతను పొందుటకై
ప్రభు బల్లారాధనకు దూరము కాలేనుగా
నేలమంటితో నన్ను రూపించిన హస్తములే
నన్ను కౌగలించెనే వదలలేవు ఎన్నడు "మనసెరిగిన"
Manaserigina Yesayya| Song Lyrics In English
madilOna jatagaa nilichaavu
hrudayaana nee aajnalu vraasi
nee patrikanugaa maarchaavu
nirjeeva kriyalanu viDichi paripoorNa pariSudhdhatakai
saagipOdunu nenu aagipOlenugaa
saahasakriyalu cheyu nee hastamutO
nannu paTTukonTive viDuvalevu ennaDu "manaserigina"
venakunna vaaTini marachi neetODu nenu kOri
aatmeeya yaatralo nenu sommasilli pOnugaa
aaSCharyakriyalu cheyu dakshiNa hastamutO
nannu aadukonTive eDabaayavu ennaDu "manaserigina"
martyamaina dehamu vadili amartyatanu ponduTakai
prabhu ballaaraadhanaku dooramu kaalenugaa
nelamanTitO nannu roopinchina hastamule
nannu kaugalinchene vadalalevu ennaDu "manaserigina"