All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

SatakOTi vandanaalu ||శతకోటి వందనాలు || Telugu And English || Song Lyrics

శతకోటి వందనాలు | SatakOTi vandanaalu | Song Lyrics In Telugu


శతకోటి వందనాలు
నా యేసయ్యా
గతమంత నీ కృపలో
కాచితివయ్యా
నూతన బలము
నూతన శక్తి
మా కొసగుమయ్యా
ఎనలేని నీ ప్రేమను మాపై
చూపించుమయ్య


శ్రమలుశోధనలు
ఇరుకుఇబ్బందులు
ఎన్నెన్నో కలిగి
కన్నీరు విడిచిన
కన్నీరు నాట్యముగ
మార్చివేసినావు
మాతోడు నీవై
నడిపించినావు
"నూతనబలము"
ఆత్మీయ యాత్రలో
అలసిపోయిన
నీ శక్తితో నింపి బలపరచినావు
పక్షిరాజువలె నన్ను పైకెగరజేసి
ఆకాశవీధిలో విహరింపజేశావు
" నూతనబలము "

దినములు జరుగుచుండగ
నీ కార్యములు
నూతనపరచుము
నా యేసయ్యా
ఈ సమయములో
మెండైన దీవెనలు
కురిపించుమయా
కృపగల దేవ
" శతకోటి వందనాలు "

SatakOTi vandanaalu| Song Lyrics In English


SatakOTi vandanaalu
naa yesayyaa
gatamanta nee krupalO
kaachitivayyaa
nootana balamu
nootana Sakti
maa kosagumayyaa
enaleni nee premanu maapai
choopinchumayya


SramaluSOdhanalu
irukuibbandulu
ennennO kaligi
kanneeru viDichina
kanneeru naaTyamuga
maarchivesinaavu
maatODu neevai
naDipinchinaavu
"nootanabalamu"
aatmeeya yaatralO
alasipOyina
nee SaktitO ninpi balaparachinaavu
pakshiraajuvale nannu paikegarajesi
aakaaSaveedhilO viharinpajeSaavu
" nootanabalamu "

dinamulu jaruguchunDaga
nee kaaryamulu
nootanaparachumu
naa yesayyaa
ee samayamulO
menDaina deevenalu
kuripinchumayaa
krupagala deva
" SatakOTi vandanaalu "


Post a Comment

Previous Post Next Post