All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

YEVARU CHOOPINCHALENI || ఎవరు చూపించలేనీ || Telugu And English || Song Lyrics

ఎవరు చూపించలేనీ| YEVARU CHOOPINCHALENI | Song Lyrics In Telugu


ఎవరు చూపించలేనీ ఇలలో నను వీడిపోనీ
ఎంతటీ ప్రేమ నీదీ ఇంతగా కోరుకుందీ
మరువనూ యేసయ్య
నీ కథే నన్నే తాకగా నా మదే నిన్నే చేరగా
నా గురే నీవై యుండగా నీ దరే నే చేరానుగా

తీరాలే దూరమాయే కాలాలే మారిపోయే
ఎదురైన ఎండమావే కన్నీటి కానుకాయే
నా గుండె లోతులోన నే నలిగిపోతువున్నా
ఏ దారి కానరాక నీకొరకు వేచివున్నా
ఎడబాటులేని గమనాన
నిను చేరుకున్న సమయాన
నను ఆదరించే ఘన ప్రేమ
అపురూపమైన తొలిప్రేమ
ఏకమై తోడుగా ఊపిరే నీవుగా
ఎవ్వరూ లేరుగా యేసయ్య నీవెగా "ఎవరు"

ఈ లోక జీవితాన వేసారిపోతువున్నా
విలువైన నీదు వాక్యం వెలిగించె నా ప్రాణం
నీ సన్నిథానమందు సీయోను మార్గమందు
నీ దివ్య సేవలోనే నడిపించే నా ప్రభూ
నీ తోటి సాగు పయనాన
నను వీడలేదు క్షణమైన
నీ స్వరము చాలు ఉదయాన
నిను వెంబడించు తరుణాన
శాశ్వత ప్రేమతో సత్యవాక్యంబుతో
నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్య "ఎవరు"

YEVARU CHOOPINCHALENI | Song Lyrics In English


Evaru Choopinchalenee Ilalo Nanu Veediponee
Entatee Prema Needee Intagaa Korukundee
Maruvanoo Yesayya
Nee Kathe Nanne Taakagaa Naa Made Ninne Cheragaa
Naa Gure Neevai Yundagaa Nee Dare Ne Cheraanugaa

Teeraale Dooramaaye Kaalaale Maaripoye
Eduraina Endamaave Kanneeti Kaanukaaye
Naa Gunde Lotulona Ne Naligipotuvunnaa
E Daari Kaanaraaka Neekoraku Vechivunnaa
Edabaatuleni Gamanaana
Ninu Cherukunna Samayaana
Nanu Aadarinche Ghana Prema
Apuroopamaina Toliprema
Ekamai Todugaa Oopire Neevugaa
Evvaroo Lerugaa Yesayya Neevegaa "Evaru"

Ee Loka Jeevitaana Vesaaripotuvunnaa
Viluvaina Needu Vaakyam Veliginche Naa Praanam
Nee Sannithaanamandu Seeyonu Maargamandu
Nee Divya Sevalone Nadipinche Naa Prabhoo
Nee Toti Saagu Payanaana
Nanu Veedaledu Kshanamaina
Nee Svaramu Chaalu Udayaana
Ninu Venbadinchu Tarunaana
Saasvata Premato Satyavaakyanbuto
Nityamu Todugaa Niliche Naa Yesayya "Evaru"

Post a Comment

Previous Post Next Post