All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Betlahemulo Panduga || బేత్లహేములో పండుగ పండుగ || Telugu And English || Song Lyrics

బేత్లహేములో పండుగ పండుగ |Betlahemulo Panduga | Song Lyrics In Telugu


బేత్లహేములో పండుగ పండుగ
పశులపాకలో పండుగ పండుగ
ఆనందం ఆశ్చర్యం ఈ గొప్ప వార్త
రాజు పుట్టడాని రారాజు పుట్టడాని
లోకమంత సందడి చేద్దాం
ఈ లోకమంత సందడి చేద్దాం

తూర్పు దేశ జ్ఞానులు పూజింప వచ్చిరి
ఆనందభరితులై ఆర్బటం చేసిరి ఓహొ
బంగారం సాంబ్రాణి బోళములను అర్పించిరి "రాజు"

రాత్రివేళ కనబడేను ప్రభుదూత
గొల్లలకు చాటింప చెప్పిరి శుభవార్తమానము
పరుగు పరుగున వెళ్ళిరి
బేత్లేహేముకు గొల్లలందరు "రాజు"

Betlahemulo Panduga | Song Lyrics In English


Betlahemulo Panduga Panduga
Pasulapaakalo Panduga Panduga
Aanandam Aascharyam Ee Goppa Vaarta
Raaju Puttadaani Raaraaju Puttadaani
Lokamanta Sandadi Cheddaam
Ee Lokamanta Sandadi Cheddaam

Toorpu Desa JNaanulu Poojinpa Vachchiri
Aanandabharitulai Aarbatam Chesiri Oho
Bangaaram Saanbraani Bolamulanu Arpinchiri "Raaju"

Raatrivela Kanabadenu Prabhudoota
Gollalaku Chaatinpa Cheppiri Subhavaartamaanamu
Parugu Paruguna Velliri
Betlehemuku Gollalandaru "Raaju"

Post a Comment

Previous Post Next Post
Google Chrome X