ఇలలోన సంబరమాయే |Ilalona Sanbaramaaye | Song Lyrics In Telugu
బేత్లెహేము ఊరిలో మహారాజు ఉదయించెను
దేవుడే దీనుడై పరమును విడిచి వచ్చాడు
ప్రేమనే పంచగా మహిమ ను విడిచి వచ్చాడు
ఇలలోన సంబరమాయే
భువిపైన నిజమైన సందడిఆయే
పాపమెరుగని ప్రభుమనకొరకు
పరిశుద్దునిగా భువికొచ్చెను
పాపమునుండి విడుదలనిచ్చి
పరముకు నిన్ను నడిపించును
లోకంలో లేరెవ్వరు ఇటువంటి దేవుడు మనకు
నమ్మితే చాలు నిత్యజీవము "ఇలలోన"
మారని దేవుడు మనయేసయ్య
మార్గముచూపి నడిపిస్తాడు
మరణచ్ఛాయలు తొలగించి
మోక్షరాజ్యము మనకిస్తాడు
లోకంలో లేరెవ్వరు ఇటువంటి దేవుడు మనకు
నమ్మితే చాలు నిత్యజీవము "ఇలలోన"
Ilalona Sanbaramaaye | Song Lyrics In English
Betlehemu Oorilo Mahaaraaju Udayinchenu
Devude Deenudai Paramunu Vidichi Vachchaadu
Premane Panchagaa Mahima Nu Vidichi Vachchaadu
Ilalona Sanbaramaaye
Bhuvipaina Nijamaina Sandadiaaye
Paapamerugani Prabhumanakoraku
Parisuddunigaa Bhuvikochchenu
Paapamunundi Vidudalanichchi
Paramuku Ninnu Nadipinchunu
Lokanlo Lerevvaru Ituvanti Devudu Manaku
Nammite Chaalu Nityajeevamu "Ilalona"
Maarani Devudu Manayesayya
Maargamuchoopi Nadipistaadu
Maranachchaayalu Tolaginchi
Moksharaajyamu Manakistaadu
Lokanlo Lerevvaru Ituvanti Devudu Manaku
Nammite Chaalu Nityajeevamu "Ilalona"