All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

REDU NEDU JANIYINCHINADU || రేడు నేడు జనియించినాడు || Telugu And English || Songs Lyrics

రేడు నేడు జనియించినాడు |REDU NEDU JANIYINCHINADU | Song Lyrics In Telugu


రీయేసు రాజు బేత్లెహేమందున
సర్వోనతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు
తూరురు రురు
అక్షయ మార్గము నడిపించే మానవుడై
నిజమె నిజమే దీన వరుడై ఉదయించే
రేడు నేడు జనియించినాడు
ఆనందం అద్భుతం
రేడు నేడు జనియించినాడు
సంతోషం సమాధానం

లేఖనం నెరవేర్పుకై ఏతెంచను ప్రభువు
దూత తెలిపెను ప్రభు రాకను బాస్రూరంబగు క్రీస్తు
రాజితంబగు తేజం బహుగో ఉద్భవించినాడు
అంబరమున ఆవీర్భవించే నీతి సూర్యుడై
తూరురు రురు

రాజువైన మెస్సయ్యను పూజింపను రండి
అద్వితియుండగు కుమారుని చూద్దము రండి
మహిమ ఘనత ప్రభావముతో
మహిలో వెలసెను నేడు
భువిపై దిగి వచ్చెను మనకొరకు పాపహారుడై
రురు రురు


REDU NEDU JANIYINCHINADU | Song Lyrics In English


Sreeyesu Raaju Betlehemanduna
Sarvonatudu Velasinaadu Rakshanichchutaku
Tooruru Ruru
Akshaya Maargamu Nadipinche Maanavudai
Nijame Nijame Deena Varudai Udayinche
Redu Nedu Janiyinchinaadu
Aanandam Adbhutam
Redu Nedu Janiyinchinaadu
Santosham Samaadhaanam

Lekhanam Neraverpukai Etenchanu Prabhuvu
Doota Telipenu Prabhu Raakanu Baasrooranbagu Kreestu
Raajitanbagu Tejam Bahugo Udbhavinchinaadu
Anbaramuna Aaveerbhavinche Neeti Sooryudai
Tooruru Ruru

Raajuvaina Messayyanu Poojinpanu Randi
Advitiyundagu Kumaaruni Chooddamu Randi
Mahima Ghanata Prabhaavamuto
Mahilo Velasenu Nedu
Bhuvipai Digi Vachchenu Manakoraku Paapahaarudai
Ruru Ruru


Post a Comment

Previous Post Next Post