దావీదు పట్టణమందు |DAVEEDU PATTANAMANDHU | Song Lyrics In Telugu
మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్య
పల్లె పల్లె వెళ్లి ఈ వార్త చెప్పి
మనమంతా చేరి సంబరమే చేద్దాము
మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్య
పాపుల కోసం వచాడమ్మ
మనిషిరుపిగా మారాడమ్మ
ప్రేమను పంచే పవనుడొయమ్మ
పాపమే లేని పరిశుద్దుడు
దేవదేవుని ప్రియ సుతుడు
దాసునీ రూపం దాల్చడొయమ్మ
మన బ్రతుకులలో వెలుగులనే తెచ్చాడోయమ్మ
మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్య
రారే రారే రారే అక్కలరా తమ్ములరా
యేసు నాధుని మనము చూసి వద్దమూ
రారాజే పుట్టడంటమన కోసం వచాడంట
వెళ్లి వద్దమూ మనము చూసి వద్దమూ
వేదన భాదలు ఇక లేవమ్మ
పాపాపు దాస్యం పొయిందమ్మ
రక్షకుడేసు వచ్చాడొయమ్మ
హృదయమంతా నిండే ఆనందమే
సంబరాలు చేసే ఈ జగమే
ఆడి పాడి కొనియాడేదమొయమ్మ
మనసారా యేసు రాజూని కొలిచెదమొయమ్మ
మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్య
DAVEEDU PATTANAMANDHU | Song Lyrics In English
Mana Koruake Vachchinaadu Ruakshakudesayya
Palle Palle Velli Ee Vaaruta Cheppi
Mananantaa Cherui Sanbaruane Cheddaanu
Mana Koruake Vachchinaadu Ruakshakudesayya
Paapula Kosam Vachaadanna
Manishiruupigaa Maaruaadanna
Pruenanu Panche Pavanudoyanna
Paapane Leni Paruisuddudu
Devadevuni Pruiya Sutudu
Daasunee Ruoopam Daalchadoyanna
Mana Bruatukulalo Velugulane Techchaadoyanna
Mana Koruake Vachchinaadu Ruakshakudesayya
Ruaarue Ruaarue Ruaarue Akkalaruaa Tannularuaa
Yesu Naadhuni Mananu Choosi Vaddanoo
Ruaaruaaje Puttadantanana Kosam Vachaadanta
Velli Vaddanoo Mananu Choosi Vaddanoo
Vedana Bhaadalu Ika Levanna
Paapaapu Daasyam Poyindanna
Ruakshakudesu Vachchaadoyanna
Hrudayanantaa Ninde Aanandane
Sanbaruaalu Chese Ee Jagane
Aadi Paadi Koniyaadedanoyanna
Manasaaruaa Yesu Ruaajooni Kolichedanoyanna
Mana Koruake Vachchinaadu Ruakshakudesayya