All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

AMBARAANIKI ANTELAA || అంబరానికి అంటేలా || Telugu And English || Song Lyrics

అంబరానికి అంటేలా |AMBARAANIKI ANTELAA | Song Lyrics In Telugu


అంబరానికి అంటేలా
సంబరాలతో చాటాల
యేసయ్య పుట్టాడని
రక్షించవచ్చాడని

ప్రవచనాలు నెరవేరాయి
శ్రమదినాలు ఇకపోయాయి
విడుదల ప్రకటించే
శిక్షను తప్పించే

దివిజనాలు సమకూరాయి
ఘనస్వరాలు వినిపించాయి
పరముకు నడిపించే
మార్గము చూపించే

సుమవనాలు పులకించాయి
పరిమళాలు వెదజల్లాయి
ఇలలో నశియించే
జనులను ప్రేమించే



AMBARAANIKI ANTELAA | Song Lyrics In English


Anbaraaniki Antelaa
Sanbaraalato Chaataala
Yesayya Puttaadani
Rakshinchavachchaadani

Pravachanaalu Neraveraayi
Sramadinaalu Ikapoyaayi
Vidudala Prakatinche
Sikshanu Tappinche

Divijanaalu Samakooraayi
Ghanasvaraalu Vinipinchaayi
Paramuku Nadipinche
Maargamu Choopinche

Sumavanaalu Pulakinchaayi
Parimalaalu Vedajallaayi
Ilalo Nasiyinche
Janulanu Preminche


Post a Comment

Previous Post Next Post