క్రిస్మస్ కాలం | Christmas Kalam | Song Lyrics In Telugu
రాజాధిరాజు ప్రభువుల ప్రభువు ఈ ధరకేతెంచెలే
ఎంతో ఆనందమే రారాజు నీ జన్మమే
ఎంతోసంతోషమే ఆ ప్రభుని ఆగమనమే
పరిశుధ్ధుడు జన్మించెను పశువుల పాకలో
లోకాల నేలే రారాజుగా ఆ బెత్లేహేములో
యూదా గోత్రములో ఒకతార కాంతిలో
"క్రిస్మస్ కాలం"
కాపరులు చాటించిరి లోకాన శుభవార్తను
బంగారు సాంబ్రాణి బోళములు అర్పించిరీ జ్ఙానులు
దూతలు స్త్రోత్రించిరిఆ ప్రభుని ఘనపరచిరి
"క్రిస్మస్ కాలం"
ఆ ప్రభువు జన్మించెను నరరూపధారిగా
మనపాప పరిహర బలియార్ధమై గొఱ్ఱేపిల్లగా
ఆ ప్రభువు జన్మించెను నరరూపధారిగా
మన పాపాన్ని తొలగించి రక్షింపగా మరియ సుతునిగా
Christmas Kalam | Song Lyrics In English
Raajaadhiraaju Prabhuvula Prabhuvu Ee Dharaketenchele
Ento Aanandame Raaraaju Nee Janmame
Entosantoshame Aa Prabhuni Aagamaname
Parisudhdhudu Janminchenu Pasuvula Paakalo
Lokaala Nele Raaraajugaa Aa Betlehemulo
Yoodaa Gotramulo Okataara Kaantilo
"Krismas Kaalam"
Kaaparulu Chaatinchiri Lokaana Subhavaartanu
Bangaaru Saanbraani Bolamulu Arpinchiree JMaanulu
Dootalu Strotrinchiriaa Prabhuni Ghanaparachiri
"Krismas Kaalam"
Aa Prabhuvu Janminchenu Nararoopadhaarigaa
Manapaapa Parihara Baliyaardhamai GoRRepillagaa
Aa Prabhuvu Janminchenu Nararoopadhaarigaa
Mana Paapaanni Tolaginchi Rakshinpagaa Mariya Sutunigaa