All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Koniyada Tharame Ninnu || కొనియాడ తరమే నిన్ను || Telugu And English || Song Lyrics

కొనియాడ తరమే నిన్ను |Koniyada Tharame Ninnu | Song Lyrics In Telugu


సకొనియాడ తరమే నిన్ను
కోమల హృదయ కొనియాడ తరమే నిన్ను
తనరారు దినకరు బెను తారలను మించు
ఘన తేజమున నొప్పు కాంతిమంతుడ వీవు

కెరుబులు సెరుపులు మరి దూత గణములు
నురుతరంబుగ గొలువ నొప్పు శ్రేష్ఠుడ వీవు "కొనియాడ"

సర్వ లోకంబుల బర్వు దేవుడ వయ్యు
నుర్వి స్త్రీ గర్భాన నుద్భవించితి వీవు "కొనియాడ"

విశ్వమంతయు నేలు వీరాసనుడ వయ్యు
పశ్వాళితో దొట్టి పండియుంటివి వీవు "కొనియాడ"

దోసంబులను మడియు దాసాళి కరుణించి
యేసు పేరున జగతి కేగుదెంచితి నీవు "కొనియాడ"

నరులయందున కరుణ ధర సమాధానంబు
చిరకాలమును మహిమ పరగ జేయుదు వీవు "కొనియాడ"

ఓ యేసు పాన్పుగ నా యాత్మ జేకొని
శ్రేయముగ పవళించు శ్రీకర వరసుత "కొనియాడ"

Koniyada Tharame Ninnu| Song Lyrics In English


Koniyaada Tarame Ninnu
Komala Hrdaya Koniyaada Tarame Ninnu
Tanaraaru Dinakaru Benu Taaralanu Minchu
Ghana Tejamuna Noppu Kaantimantuda Veevu

Kerubulu Serupulu Mari Doota Ganamulu
Nurutaranbuga Goluva Noppu Sreshthuda Veevu "Koniyaada"

Sarva Lokanbula Barvu Devuda Vayyu
Nurvi Stree Garbhaana Nudbhavinchiti Veevu "Koniyaada"

Visvamantayu Nelu Veeraasanuda Vayyu
Pasvaalito Dotti Pandiyuntivi Veevu "Koniyaada"

Dosanbulanu Madiyu Daasaali Karuninchi
Yesu Peruna Jagati Kegudenchiti Neevu "Koniyaada"

Narulayanduna Karuna Dhara Samaadhaananbu
Chirakaalamunu Mahima Paraga Jeyudu Veevu "Koniyaada"

O Yesu Paanpuga Naa Yaatma Jekoni
Sreyamuga Pavalinchu Sreekara Varasuta "Koniyaada"

Post a Comment

Previous Post Next Post