దేవలోక స్తోత్రగానం | Devaloka Sthothraganam | Song Lyrics In Telugu
దేవలోక స్తొత్రగానం దీనులకు సుజ్ఞానం గావించువార్తమానం
క్రిస్మస్ జయ్ జయ్
భూమికిన్ శాంతిదానం స్తోత్రంబు పూర్తిచేయగల విధానం
భూమికిన్ శాంతిదానం బొందు దేవష్టజనం
క్షేమము సమాధానం క్రీస్తుశిష్య కాలమానం
క్రిస్మస్ జయ్ జయ్ "దేవలోక"
సర్వలోక రక్షణార్ధం ఈవార్త చాటించుట ప్రధానం
సర్వలోక రక్షణార్ధం ఈవార్త చాటించుట ప్రధానం
సర్వదేవ సన్నిధానం సర్వలోక కాలమానం
క్రిస్మస్ జయ్ జయ్ "దేవలోక"
దేవలోక సంస్థానం మహోన్నత దేవుని మహిమస్థానం
దేవలోక సంస్థానం మహోన్నత దేవుని మహిమస్థానం
పావన కీర్తి ప్రధానం భక్త సంఘ కాలమానం
క్రిస్మస్ జయ్ జయ్ "దేవలోక"
జనక పుత్రాత్మధ్యానం నరాళిజగతిచేయుతీర్మానం
జనకపుత్రాత్మ ధ్యానం జగతిచేయుతీర్మానం
నెనరుదెచు సంధానం నీ నా కాలమానం
క్రిస్మస్ జయ్ జయ్ "దేవలోక"
Devaloka Sthothraganam | Song Lyrics In English
Devaloka Stotragaanam Deenulaku SujNaanam Gaavinchuvaartamaanam
Krismas Jay Jay
Bhoomikin Saantidaanam Stotranbu Poorticheyagala Vidhaanam
Bhoomikin Saantidaanam Bondu Devashtajanam
Kshemamu Samaadhaanam Kreestusishya Kaalamaanam
Krismas Jay Jay "Devaloka"
Sarvaloka Rakshanaardham Eevaarta Chaatinchuta Pradhaanam
Sarvaloka Rakshanaardham Eevaarta Chaatinchuta Pradhaanam
Sarvadeva Sannidhaanam Sarvaloka Kaalamaanam
Krismas Jay Jay "Devaloka"
Devaloka Sansthaanam Mahonnata Devuni Mahimasthaanam
Devaloka Sansthaanam Mahonnata Devuni Mahimasthaanam
Paavana Keerti Pradhaanam Bhakta Sangha Kaalamaanam
Krismas Jay Jay "Devaloka"
Janaka Putraatmadhyaanam Naraalijagaticheyuteermaanam
Janakaputraatma Dhyaanam Jagaticheyuteermaanam
Nenarudechu Sandhaanam Nee Naa Kaalamaanam
Krismas Jay Jay "Devaloka"