All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Yahova Na Mora || యెహోవ నా మొర || Telugu And English || Song Lyrics

యెహోవ నా మొర |'Yahova Na Mora | Song Lyrics In Telugu


యెహోవ నా మొర లాలించెను
దన మహా దయను నను గనించెను
అహర్నిశల దీనహీనుడగు నా
దు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను

పిశాచి గడిమి బడగొట్టెను
దన వశాన నను నిలువ బెట్టెను
ప్రశాంత మధుర సు విశేష వాక్ఫల
నిశాంతమున జే ర్చి సేద దీర్చెను "యెహోవ"

మదావలము బోలు నా మదిన్
దన ప్రదీప్త వాక్యం కూశా హతిన్
యధేచ్చలన్నిటి గుదించి పాపపు
మొదల్ తుదల్ నరి కి దరికి జేర్చెను "యెహోవ"

అనీతి వస్త్ర మెడలించెను
యే సునాథు రక్తమున ముంచెను
వినూత్న యత్నమే ద నూని యెన్నడు
గనన్ వినన్ బ్రే మ నాకు జూపెను "యెహోవ"

విలాపములకు జెవి నిచ్చెను
శ్రమ కలాపములకు సెలవిచ్చెను
శిలానగము పై కిలాగి నను సుఖ
కళావళుల్ మన సులోన నిలిపెను "యెహోవ"

అగణ్య పాపియని త్రోయక
న న్ను గూర్చి తన సుతుని దా చక
తెగించి మృతి కొ ప్పగించి పాపపు
నెగుల్ దిగుల్ సొగ సుగా నణంచెను "యెహోవ"



'Yahova Na Mora | Song Lyrics In English


Yehova Naa Mora Laalinchenu
Dana Mahaa Dayanu Nanu Ganinchenu
Aharnisala Deenaheenudagu Naa
Du Haayanedu Dhvani Grahinchi Manipenu

Pisaachi Gadimi Badagottenu
Dana Vasaana Nanu Niluva Bettenu
Prasaanta Madhura Su Visesha Vaakphala
Nisaantamuna Je Rchi Seda Deerchenu "Yehova"

Madaavalamu Bolu Naa Madin
Dana Pradeepta Vaakyam Koosaa Hatin
Yadhechchalanniti Gudinchi Paapapu
Modal Tudal Nari Ki Dariki Jerchenu "Yehova"

Aneeti Vastra Medalinchenu
Ye Sunaathu Raktamuna Munchenu
Vinootna Yatname Da Nooni Yennadu
Ganan Vinan Bre Ma Naaku Joopenu "Yehova"

Vilaapamulaku Jevi Nichchenu
Srama Kalaapamulaku Selavichchenu
Silaanagamu Pai Kilaagi Nanu Sukha
Kalaavalul Mana Sulona Nilipenu "Yehova"

Aganya Paapiyani Troyaka
Na Nnu Goorchi Tana Sutuni Daa Chaka
Teginchi Mruti Ko Ppaginchi Paapapu
Negul Digul Soga Sugaa Nananchenu "Yehova"

Post a Comment

Previous Post Next Post