All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

SEVAKULARA || సేవకులారా || Telu And English || Song Lyrics

సేవకులారా |SEVAKULARA | Song Lyrics In Telugu


సేవకులారా సువార్తికులారా
యేసయ్య కోరుకున్న శ్రామికులారా
సేవకులారా సువార్తికులారా
మీ మాదిరికై వందనము
ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా
మా కొరకై నీ ప్రాణం అర్పించితివి
నీలో నిలిచి యుండుటే మా భాగ్యము
నీ కొరకై జీవించెదము

దైవాజ్ఞను నెరవేర్చుటకు
మా కోసం బలి అయ్యారు
ప్రభు రాజ్యం ప్రకటించుటకు
ప్రాణాలని ఇల విరిచారు
మా ఆత్మలు రక్షించుటకు
హత సాక్షులు మీరయ్యారు
నీతి కిరీటము పొందుటకు
అర్హులుగా మీరున్నారు "ఉన్నత"

సంఘమును కాపాడుటలో
కాపరులుగ మీరున్నారు
సువార్తకై పోరాడుటలో
సిద్ధపడిన సైన్యం మీరు
మీ ప్రేమను ఎరుగని
వారు అన్యాయముగ మిము చంపారు
మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము "ఉన్నత"



SEVAKULARA | Song Lyrics In English


Sevakulaaraa Suvaartikulaaraa
Yesayya Korukunna Sraamikulaaraa
Sevakulaaraa Suvaartikulaaraa
Mee Maadirikai Vandanamu
Unnata Panikai Mammunu Pilachina Devaa
Maa Korakai Nee Praanam Arpinchitivi
Neelo Nilichi Yundute Maa Bhaagyamu
Nee Korakai Jeevinchedamu

DaivaajNanu Neraverchutaku
Maa Kosam Bali Ayyaaru
Prabhu Raajyam Prakatinchutaku
Praanaalani Ila Virichaaru
Maa Aatmalu Rakshinchutaku
Hata Saakshulu Meerayyaaru
Neeti Kireetamu Pondutaku
Arhulugaa Meerunnaaru "Unnata"

Sanghamunu Kaapaadutalo
Kaaparuluga Meerunnaaru
Suvaartakai Poraadutalo
Siddhapadina Sainyam Meeru
Mee Premanu Erugani
Vaaru Anyaayamuga Mimu Chanpaaru
Mee Tyaagam Memu Ennatikee Marachipomu "Unnata"AAC


Post a Comment

Previous Post Next Post