బెత్లెహేము ఊరిలోన |Betlahemu Oorilona | Song Lyrics In Telugu
శ్రీ యేసు జన్మించాడు రక్షణ భాగ్యం తెచ్చాడు
మనసారా ఆరాధిస్తూ పాటలు పాడేదం
రారాజు పుట్టాడని సందడి చేసేదం
దివినేలే రారాజు భువిలోన పుట్టాడు
లోకానికే సంభరం గతిలేని మన కొరకు
స్థితి విడిచి పెట్టాడు ఆహా ఎంతటి భాగ్యము
చింతలేదు బెంగలేదు యేసయ్య తోడుగా
ఇమ్మానుయేలుగా ఇశ్రాయేలు దేవునిగా
అనుదినము బలపరిచి నడిపిస్తాడు
చింతలన్నీ తొలగించి ఆదరిస్తాడు దివినేలే "దివినేలే"
వ్యాధిఅయిన బాధఅయినా శోధన మరి ఏదైనా
కన్నీటి లోయలో కృంగిన వేళలో
స్వస్థ పరిచి నిన్ను విడిపిస్తాడు
సమాధాన కర్తగా శాంతినిస్తాడు "దివినేలే"
పాపులను రక్షింప ప్రభు యేసు జన్మించే
శాపమును తొలగింప నరునిగ అరుదించే
యేసయ్యకు నీ హృదయం అర్పించితే
నిజమైన శాంతి సమాధానమే "దివినేలే"
Betlahemu Oorilona | Song Lyrics In English
Sree Yesu Janminchaadu Rakshana Bhaagyam Techchaadu
Manasaaraa Aaraadhistoo Paatalu Paadedam
Raaraaju Puttaadani Sandadi Chesedam
Divinele Raaraaju Bhuvilona Puttaadu
Lokaanike Sanbharam Gatileni Mana Koraku
Sthiti Vidichi Pettaadu Aahaa Entati Bhaagyamu
Chintaledu Bengaledu Yesayya Todugaa
Immaanuyelugaa Israayelu Devunigaa
Anudinamu Balaparichi Nadipistaadu
Chintalannee Tolaginchi Aadaristaadu Divinele "Divinele"
Vyaadhiayina Baadhaayinaa Sodhana Mari Edainaa
Kanneeti Loyalo Krungina Velalo
Svastha Parichi Ninnu Vidipistaadu
Samaadhaana Kartagaa Saantinistaadu "Divinele"
Paapulanu Rakshinpa Prabhu Yesu Janminche
Saapamunu Tolaginpa Naruniga Arudinche
Yesayyaku Nee Hrudayam Arpinchite
Nijamaina Saanti Samaadhaaname "Divinele"