All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Panduga Cheddama | పండుగ చేద్దామా | Telugu And English | Song Lyrics

పండుగ చేద్దామా | Panduga Cheddama | Song Lyrics In Telugu


నీతి సూర్యుడు ఉదయించేన్
కారణ జన్ముడు కదిలోచెన్
పాపము నుండి విడిపించేన్
నిన్ను నన్ను రక్షించేన్
చేద్దామా పండుగ చేద్దామా
యేసు ప్రభుని ఆరాధిదామా

గొల్లలు దూత వార్తను విని
రక్షకుడైనా యేసుని చూచి
లోకమంత ప్రచురము చేసి
ఆనందముతో ప్రభుని స్తుత
అందుకే చేద్దామా


జ్ఞానులు దేవుని తారను చూచి
బాలుడు యేసుని యెద్ధకి వచ్చి
ఆనందముతో పూజలు చేసి
సంతోషముతో కానుకలు ఇచ్చి
అందుకే చేద్దామా

Panduga Cheddama | Song Lyrics In English


Neeti Sooruyudu Udayinchen
Kaaruana Jannudu Kadilochen
Paapanu Nundi Vidipinchen
Ninnu Nannu Ruakshinchen
Cheddaanaa Panduga Cheddaanaa
Yesu Pruabhuni Aaruaadhidaanaa

Gollalu Doota Vaarutanu Vini
Ruakshakudainaa Yesuni Choochi
Lokananta Pruachuruanu Chesi
Aanandanuto Pruabhuni Stuta
Anduke Cheddaanaa

JNaanulu Devuni Taaruanu Choochi
Baaludu Yesuni Yeddhaki Vachchi
Aanandanuto Poojalu Chesi
Santoshanuto Kaanukalu Ichchi
Anduke Cheddaanaa


Post a Comment

Previous Post Next Post
( X )