కన్నె మేరి సుతుడంట | KANNE MARY SUTHUDANTAA | Song Lyrics In Telugu
కరుణ గల దేవుడంట కలిసొద్దామా
దివ్యతార వెలసింది ఆనందం పొంగింది
పసుల పాక మురిసింది పరలోకం పాడింది
కన్నెమేరి సుతుడంట కదలి పోదామా
కరుణ గల దేవుడంట కలిసొద్దామా
హేపీ హేపీ క్రీస్ మాస్
మేర్రి మేర్రి క్రీస్ మాస్ ఓహో
పసుల పాక పరిశుద్ధుడు పావనుడు పరమాత్ముడు
పరలోక పాలకుడు నరలోకం వచ్చాడు
రాజుగా రాజ్యమేలు నాధుడు
ప్రభుని చూసొద్దామా పూజ చేసొద్దామా
హేపీ హేపీ క్రీస్ మాస్
మేర్రి మేర్రి క్రీస్ మాస్ ఓహో
"దివ్యతార"
సర్వశక్తి సంపన్నుడు సజీవుడు విమోచకుడు
పాపులకు స్నేహితుడు యేసు నామ ధేయుడు
లోకానికి రక్షకుడై ఏతెంచాడు
ప్రభుని చూసొద్దామా పూజ చేసొద్దామా
హేపీ హేపీ క్రీస్ మాస్
మేర్రి మేర్రి క్రీస్ మాస్ ఓహో "దివ్యతార"
KANNE MARY SUTHUDANTAA | Song Lyrics In English
Karuuna Gala Devudanta Kalisoddaanaa
Divyataarua Velasindi Aanandam Pongindi
Pasula Paaka Muruisindi Parualokam Paadindi
Kannenerui Sutudanta Kadali Podaanaa
Karuuna Gala Devudanta Kalisoddaanaa
Hepee Hepee Kruees Maas
Merurui Merurui Kruees Maas Oho
Pasula Paaka Paruisuddhudu Paavanudu Paruanaatnudu
Parualoka Paalakudu Narualokam Vachchaadu
Ruaajugaa Ruaajyanelu Naadhudu
Pruabhuni Choosoddaanaa Pooja Chesoddaanaa
Hepee Hepee Kruees Maas
Merurui Merurui Kruees Maas Oho
"Divyataarua"
Saruvasakti Sanpannudu Sajeevudu Vinochakudu
Paapulaku Snehitudu Yesu Naana Dheyudu
Lokaaniki Ruakshakudai Etenchaadu
Pruabhuni Choosoddaanaa Pooja Chesoddaanaa
Hepee Hepee Kruees Maas
Merurui Merurui Kruees Maas Oho "Divyataarua"