All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Raajula Raaju Puttenu | రాజుల రాజు పుట్టెను | Telugu And English | Song Lyrics

పరాజుల రాజు పుట్టెను |Raajula Raaju Puttenu | Song Lyrics In Telugu


రాజుల రాజు పుట్టెను బేత్లహేములో
మహా రాజు పుట్టెను
ఇక సందడి చేద్దాము
మనమందరము చేరి
ఆరాధించేధము మన యేసుని
ఇక సంతోషం సంతోషమే
యేసుతో ఆనందం ఆనందమే
రాజుల రాజు పుట్టెను బేత్లహేములో
మహా రాజు పుట్టెను

గొల్లలు జ్ఞానులు వెల్లి
యేసుని చూసి సంతోషించిరి
మా కోరకు రక్షకుడు వచ్చినాడని
మా కొరకు యుధులరాజు వచ్చినాడని
ఇక సంతోషం సంతోషమే
మా బ్రతుకంతా ఆనందమే
రాజుల రాజు పుట్టెను బేత్లహేములో
మహా రాజు పుట్టెను

పశువుల పాకలో ధీనుడై
నే చేరుటకు నా చెంతకే వచ్చెను
నన్ను ప్రేమించి నా కొరకే వచ్చెన్
నన్ను కరుణించి ప్రేమతో పిలిచెను
ఇక సంతోషం సంతోషమే
మా బ్రతుకంతా ఆనందమే
రాజుల రాజు పుట్టెను బేత్లహేములో
మహా రాజు పుట్టెను

Raajula Raaju Puttenu | Song Lyrics In English


Ruaajula Ruaaju Puttenu Betlahenulo
Mahaa Ruaaju Puttenu
Ika Sandadi Cheddaanu
Mananandaruanu Cherui
Aaruaadhinchedhanu Mana Yesuni
Ika Santosham Santoshane
Yesuto Aanandam Aanandane
Ruaajula Ruaaju Puttenu Betlahenulo
Mahaa Ruaaju Puttenu

Gollalu JNaanulu Velli
Yesuni Choosi Santoshinchirui
Maa Koruaku Ruakshakudu Vachchinaadani
Maa Koruaku Yudhularuaaju Vachchinaadani
Ika Santosham Santoshane
Maa Bruatukantaa Aanandane
Ruaajula Ruaaju Puttenu Betlahenulo
Mahaa Ruaaju Puttenu

Pasuvula Paakalo Dheenudai
Ne Cheruutaku Naa Chentake Vachchenu
Nannu Prueninchi Naa Koruake Vachchen
Nannu Karuuninchi Pruenato Pilichenu
Ika Santosham Santoshane
Maa Bruatukantaa Aanandane
Ruaajula Ruaaju Puttenu Betlahenulo
Mahaa Ruaaju Puttenu



Post a Comment

Previous Post Next Post
( X )