All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Chitramaina puttuka needhi || చిత్రమైన పుట్టుక నీది || Telugu And English || Song Lyrics

చిత్రమైన పుట్టుక నీది |Chitramaina puttuka needhi | Song Lyrics In Telugu


చిత్రమైన పుట్టుక నీది
మేము సంతసించు వేళయే యిది
యేసయ్య
నీ ఒక్క జన్మము ఓ గొప్ప మర్మము
పవిత్ర ప్రేమకు నిజమైన సాదృశ్యం ఓ


సృష్టి కర్తవై శరీర ధారిగా
పుడమిపై వెలసిన పూజ్యనీయుడా
పరమ తండ్రివై పాపరహితునిగా
ప్రేమ తోడ వచ్చిన యేసునాధుడా
ఊహకు అందదే నీ ప్రేమ
మాధుర్యము
వర్ణన కందదే నీ యొక్క
వాత్సల్యము
చిత్రమే విచిత్రమే యేసయ్య నీ
జననము ఓ ఓ " చిత్రమైన "

సర్వ జనుల పాపపరిహార్థమై
కన్య మరియా గర్భమందు
ఉద్భవించావు
సర్వ ప్రజల రక్షణార్థమై
పరిశుద్దినిగా ఇలలో పుట్టియున్నావు
చీకటి లోనా జీవన జ్యోతిగా
మరణఛాయలో జీవ ప్రధాతగా
దివి నుండి భువి కొచ్చిన
ఇమ్మానుయేలువే ఓ ఓ " చిత్రమైన "


Chitramaina puttuka needhi | Song Lyrics In English


Chitramaina Puttuka Needi
Memu Santasinchu Velaye Yidi
Yesayya
Nee Okka Janmamu O Goppa Marmamu
Pavitra Premaku Nijamaina Saadrusyam O


Srushti Kartavai Sareera Dhaarigaa
Pudamipai Velasina Poojyaneeyudaa
Parama Tandrivai Paaparahitunigaa
Prema Toda Vachchina Yesunaadhudaa
Oohaku Andade Nee Prema
Maadhuryamu
Varnana Kandade Nee Yokka
Vaatsalyamu
Chitrame Vichitrame Yesayya Nee
Jananamu O O " Chitramaina "

Sarva Janula Paapaparihaarthamai
Kanya Mariyaa Garbhamandu
Udbhavinchaavu
Sarva Prajala Rakshanaarthamai
Parisuddinigaa Ilalo Puttiyunnaavu
Cheekati Lonaa Jeevana Jyotigaa
Maranachaayalo Jeeva Pradhaatagaa
Divi Nundi Bhuvi Kochchina
Immaanuyeluve O O " Chitramaina "


Post a Comment

Previous Post Next Post