రాజుల రాజు పుట్టెను | Raajula Raaju Puttenu | Song Lyrics In Telugu
మహా రాజు పుట్టెను
ఇక సందడి చేద్దాము
మనమందరము చేరి
ఆరాధించేధము మన యేసుని
ఇక సంతోషం సంతోషమే
యేసుతో ఆనందం ఆనందమే
రాజుల రాజు పుట్టెను బేత్లహేములో
మహా రాజు పుట్టెను
గొల్లలు జ్ఞానులు వెల్లి
యేసుని చూసి సంతోషించిరి
మా కోరకు రక్షకుడు వచ్చినాడని
మా కొరకు యుధులరాజు వచ్చినాడని "ఇక సంతోషం"
పశువుల పాకలో ధీనుడై
నే చేరుటకు నా చెంతకే వచ్చెను
నన్ను ప్రేమించి నా కొరకే వచ్చెన్
నన్ను కరుణించి ప్రేమతో పిలిచెను "ఇక సంతోషం"
Raajula Raaju Puttenu | Song Lyrics In English
Mahaa Ruaaju Puttenu
Ika Sandadi Cheddaanu
Mananandaruanu Cherui
Aaruaadhinchedhanu Mana Yesuni
Ika Santosham Santoshane
Yesuto Aanandam Aanandane
Ruaajula Ruaaju Puttenu Betlahenulo
Mahaa Ruaaju Puttenu
Gollalu JNaanulu Velli
Yesuni Choosi Santoshinchirui
Maa Koruaku Ruakshakudu Vachchinaadani
Maa Koruaku Yudhularuaaju Vachchinaadani "Ika Santosham"
Pasuvula Paakalo Dheenudai
Ne Cheruutaku Naa Chentake Vachchenu
Nannu Prueninchi Naa Koruake Vachchen
Nannu Karuuninchi Pruenato Pilichenu "Ika Santosham"