All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Thara Velasindhi | తార వెలిసింది | Telugu And English | Song Lyrics

తార వెలిసింది | Thara Velasindhi | Song Lyrics In Telugu


తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది
దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది
రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని

మందను విడిచి‌ మమ్మును మరచి
మేమంతా కలిసి వెళ్ళాములే
ఆ ఊరిలో ఆ పాకలో
స్తుతి గానాలు పాడాములే
సంతోషమే ఇక సంబరమే
లోక రక్షణ ఆనందమే
స్తోత్రార్పణే మా రారాజుకే
ఇది క్రిస్మస్ ఆర్భాటమే

బంగారమును సాంబ్రాణియు
బోళంబును తెచ్చాములే
ఆ ఇంటిలో మా కంటితో
నిను కనులారా గాంచాములే
మా ఇమ్మానుయేలువు నీవేనని
నిను మనసారా కొలిచాములే
మా యూదుల రాజువు నీవేనని
నిను ఘనపరచి పొగిడాములే



Thara Velasindhi | Song Lyrics In English


Taara Velisindi Aa Ningilo Dharani Murisindi
Doota Vachchindi Suvaartanu Maaku Telipindi
Raajulaku Raaju Puttaadani Yoodula Raaju Udayinchaadani

Mandanu Vidichi Mammunu Marachi
Memantaa Kalisi Vellaamule
Aa Oorilo Aa Paakalo
Stuti Gaanaalu Paadaamule
Santoshame Ika Sanbarame
Loka Rakshana Aanandame
Stotraarpane Maa Raaraajuke
Idi Krismas Aarbhaatame

Bangaaramunu Saanbraaniyu
Bolanbunu Techchaamule
Aa Intilo Maa Kantito
Ninu Kanulaaraa Gaanchaamule
Maa Immaanuyeluvu Neevenani
Ninu Manasaaraa Kolichaamule
Maa Yoodula Raajuvu Neevenani
Ninu Ghanaparachi Pogidaamule




Post a Comment

Previous Post Next Post