All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

ఓ క్రిస్మస్ క్రీస్తు జన్మదినం | O Krismas Kreestu Janmadinam | Telugu And English | Song Lyrics

ఓ క్రిస్మస్ క్రీస్తు జన్మదినం | O Krismas Kreestu Janmadinam | Song Lyrics In Telugu


ఓ క్రిస్మస్ క్రీస్తు జన్మదినం క్రిస్మస్ మేరీ పుణ్య దినం
క్రిస్మస్ మనకు పర్వదినం క్రిస్మస్ లోకానికి శుభదినం
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలుయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ ఓ మరియమ్మా ఆ ఆ
చుక్కా చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటాకు

దేవుడే దీనుడై దిగివచ్చినాదినం
ప్రభువే పశుపాకలో పుట్టినా దినం
దూతలే పాటలు పాడినా దినం
జ్ఞానులే ఆరాధించినా దినం

గొళ్లలే పరవసించిపోయినా దినం
రాజులే భయబ్రాన్తులైన దినం
శాస్త్రులే సత్యాన్ని గ్రహించినా దినం
లోకమే పరవళ్లు తొక్కినా దినం


O Krismas Kreestu Janmadinam | Song Lyrics In English


O Krismas Kreestu Janmadinam Krismas Meree Punya Dinam
Krismas Manaku Parvadinam Krismas Lokaaniki Subhadinam
Hallelooyaa Hallelooyaa Hallelooyaa Hallelooyaa Hallelooyaa Halleluyaa
Hallelooyaa Hallelooyaa Hallelooyaa
Toorpu Dikku Chukka Butte Meramma O Mariyammaa Aa Aa
Chukkaa Choochi Memu Vachchinaamu Mrokkipovutaaku

Devude Deenudai Digivachchinaadinam
Prabhuve Pasupaakalo Puttinaa Dinam
Dootale Paatalu Paadinaa Dinam
JNaanule Aaraadhinchinaa Dinam

Gollale Paravasinchipoyinaa Dinam
Raajule Bhayabraantulaina Dinam
Saastrule Satyaanni Grahinchinaa Dinam
Lokame Paravallu Tokkinaa Dinam




Post a Comment

Previous Post Next Post