అంబరానికి అంటేలా | Anbaraaniki Antelaa | Song Lyrics In Telugu
అంబరానికి అంటేలా మనమంతా సంబరాలు చేసేద్దాం
సంగీత స్వరాలతో ఈ మాట అందరికి చక్కగ చాటి చెప్పుదాం
దివి నుండి దీనుడిగా భువికి ఏతెంచినాడు
దీనులను రక్షించే దేవ తనయుడు
దీనుల శ్రమలు వ్యాధి బాధలలో విడుదలిచ్చె
విజయ వీరుడై ఉద్భవించెనే
పశుల పాకలో పరుండియుండెనే "లాల"
ఆ నాడు ఒక తార జ్ఞానులకు తెలియజేసే
లోకానికి రక్షకుడు వెలిసెనని
తార వెంబడి వెళ్లి వారు
కానుకలర్పించి ఆరాధించారు
ఆత్మ పూర్ణులై తిరిగి వెళ్లిరి "లాల"
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
సమాధానమిచ్ఛే ఈ చిన్ని బాలుడే
పొత్తి గుడ్డలలో చుట్టబడే పరమాత్ముడు
దూత గణములే జోల పాడగా
సృష్టికి బహు సంబరమాయెగా "లాల"
Anbaraaniki Antelaa | Song Lyrics In English
Anbaraaniki Antelaa Manamantaa Sanbaraalu Cheseddaam
Sangeeta Svaraalato Ee Maata Andariki Chakkaga Chaati Cheppudaam
Divi Nundi Deenudigaa Bhuviki Etenchinaadu
Deenulanu Rakshinche Deva Tanayudu
Deenula Sramalu Vyaadhi Baadhalalo Vidudalichche
Vijaya Veerudai Udbhavinchene
Pasula Paakalo Parundiyundene "Laala"
Aa Naadu Oka Taara JNaanulaku Teliyajese
Lokaaniki Rakshakudu Velisenani
Taara Venbadi Velli Vaaru
Kaanukalarpinchi Aaraadhinchaaru
Aatma Poornulai Tirigi Velliri "Laala"
Aascharyakarudu Aalochanakarta
Samaadhaanamichche Ee Chinni Baalude
Potti Guddalalo Chuttabade Paramaatmudu
Doota Ganamule Jola Paadagaa
Srushtiki Bahu Sanbaramaayegaa "Laala"