సంబరాలు |SAMBARALU | Song Lyrics In Telugu
పందిరేసి మెరిసింది ఓ దివ్య తార
మెరిసింది ఓ దివ్య తార
తూరుపు దిక్కుల్లో గొంతెత్తి చాటింది
ఆ యేసు రక్షకుని జాడ
ఆ యేసు రక్షకుని జాడ
సంబరాలు సంతోషాలు
యేసు ఉంటె చాలు సందడులు
గొల్లలందరు పూజింప వచ్చిన
మంచి కాపరి దూతలందరు స్తుతించ
వచ్చిన గొప్ప గొప్ప దేవుడు
నీకు నాకు నెమ్మదిచ్చు
నమ్మదగిన దేవుడు
తప్పులెంచక ప్రేమ పంచు నాథుడు
నీ మట్టి బొమ్మకు తన రూపమునిచ్చి
ప్రాణమిచ్చినోడుప్రాణమెట్ట నీకై మట్టిలో
అడుగెట్టిన మంచి మంచి దేవుడు
నిన్నెంతగానో హెచ్చించిన దేవుడు
ఆకాశపు వాకిట్లు నీకై తెరిచినోడు
మరియ పుత్రుడు తండ్రి ప్రియ
కుమారుడు మన యేసు దేవుడు
పేద వాడిగా పశుల పాకలో మనకై పుట్టినాడు
నేనే మార్గము సత్యము జీవమన్నాడు
ఆ మార్గమే మనకు నిత్య జీవమన్నాడు
SAMBARALU | Song Lyrics In English
Pandiresi Merisindi O Divya Taara
Merisindi O Divya Taara
Toorupu Dikkullo Gontetti Chaatindi
Aa Yesu Rakshakuni Jaada
Aa Yesu Rakshakuni Jaada
Sanbaraalu Santoshaalu
Yesu Unte Chaalu Sandadulu
Gollalandaru Poojinpa Vachchina
Manchi Kaapari Dootalandaru Stutincha
Vachchina Goppa Goppa Devudu
Neeku Naaku Nemmadichchu
Nammadagina Devudu
Tappulenchaka Prema Panchu Naathudu
Nee Matti Bommaku Tana Roopamunichchi
Praanamichchinodupraanametta Neekai Mattilo
Adugettina Manchi Manchi Devudu
Ninnentagaano Hechchinchina Devudu
Aakaasapu Vaakitlu Neekai Terichinodu
Mariya Putrudu Tandri Priya
Kumaarudu Mana Yesu Devudu
Peda Vaadigaa Pasula Paakalo Manakai Puttinaadu
Nene Maargamu Satyamu Jeevamannaadu
Aa Maargame Manaku Nitya Jeevamannaadu