ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త |Ascharya Karudu Alochana Kartha | Song Lyrics In Telugu
నిత్యుడవగు తండ్రి సమాధానకర్త
నీవంటి గొప్ప దేవుడు ఎవరున్నారు ప్రభు
నీకు సాటైన ధీటైన దేవుడు లేడు ప్రభు
తన చేతిలో రోగాలు లయమైపోయెను
తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను
తన మాటతో ప్రకృతినే శాసించినవాడు
నీటిపై ఠీవిగా నడచినవాడతడు
మనకోసము తన ప్రాణాన్ని బలి ఇచ్చినవాడతడు
మనకోసము సజీవుడై లేచినవాడతడు
తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు
తన సర్వాన్ని ధారపోసిన త్యాగశీలి క్రీస్తు
Ascharya Karudu Alochana Kartha | Song Lyrics In English
Nityudavagu Tamdri Samaadhaanakarta
Neevamti Goppa Devudu Evarunnaaru Prabhu
Neeku SaateNa DheeteNa Devudu Ledu Prabhu
Tana Chetilo Ruogaalu LayamePoyenu
Tana Chooputo Dayyaalu Vilavilalaadenu
Tana Naatato Prakrtine Saasimchinavaadu
Neetipai Theevigaa Nadachinavaadatadu
Manakosamu Tana Praanaanni Bali Ichchinavaadatadu
Manakosamu Sajeevude Lechinavaadatadu
Tana Saamtine Pamchipettina Saamtamoorti Yesu
Tana Sarvaanni Dhaaraposina Tyaagaseeli Kreestu