జగమంతా సంబరమే |JAGAMANTHA SAMBARAME | Song Lyrics In Telugu
జనియించె మా రాజే లోకరక్షకుడే
ఆకాశమంతా పట్టానోడు పసి బాలునిగా పుట్టినాడు
ఆకాశమంతా పట్టానోడు బాలునిగా పుట్టినాడు
నిన్ను నన్ను చేరగ వచ్చే యేసు నాధుడు
రండి రండి రండి సందడి చేద్దాం రండి
రండి రండి రండి పండుగ చేద్దాం రండి
రండి రండి రండి సందడి చేద్దాం రండి
రండి రండి రండి యేసయ్య పుట్టాడండి
తారనే చూసామే వెంబడి వచ్చామే
రాజూనే చుడంగా త్వరపడి వచ్చామే
చూపులకు చక్కనోడే సుందరుడే ఆ సామీ
బంగారు సాంబ్రాణి బోళమునిచ్చి వచ్చామే
వొయ్ వొయ్ వొయ్ వొయ్ వొయ్
తందానానే తందానానేనా
రక్షకుని జననం లోకమునకానందం
దూతనే చూసామే భయపడిపొయామే
మెసయ్య జన్మ వార్తను మేము విన్నామే
నశియించిపోయే మనలను రక్షింప వచ్చాడని
సంతోషగానము చేస్తూ బేత్లేహేముకు చేరామే
వొయ్ వొయ్ వొయ్ వొయ్ వొయ్
తందానానే తందానానేనా
రక్షకుని జననం లోకమునకానందం
JAGAMANTHA SAMBARAME | Song Lyrics In English
Janiyinche Maa Raaje Lokarakshakude
Aakaasamantaa Pattaanodu Pasi Baalunigaa Puttinaadu
Aakaasamantaa Pattaanodu Baalunigaa Puttinaadu
Ninnu Nannu Cheraga Vachche Yesu Naadhudu
Randi Randi Randi Sandadi Cheddaam Randi
Randi Randi Randi Panduga Cheddaam Randi
Randi Randi Randi Sandadi Cheddaam Randi
Randi Randi Randi Yesayya Puttaadandi
Taarane Choosaame Venbadi Vachchaame
Raajoone Chudangaa Tvarapadi Vachchaame
Choopulaku Chakkanode Sundarude Aa Saamee
Bangaaru Saanbraani Bolamunichchi Vachchaame
Voy Voy Voy Voy Voy
Tandaanaane Tandaanaanenaa
Rakshakuni Jananam Lokamunakaanandam
Dootane Choosaame Bhayapadipoyaame
Mesayya Janma Vaartanu Memu Vinnaame
Nasiyinchipoye Manalanu Rakshinpa Vachchaadani
Santoshagaanamu Chestoo Betlehemuku Cheraame
Voy Voy Voy Voy Voy
Tandaanaane Tandaanaanenaa
Rakshakuni Jananam Lokamunakaanandam