బెత్లహేములో సందడి | Bethlahemulo Sandadi | Song Lyrics In Telugu
పశుల పాకలో సందడి
శ్రీ యేసు పుట్టాడని
మహారాజు పుట్టాడని
ఆకాశములో సందడి
చుక్కలలో సందడి
వెలుగులతో సందడి
మిల మిల మెరిసే సందడి "బెత్లెహేములో"
దూతల పాటలతో సందడి
సమాధాన వార్తతో సందడి
గొల్లల పరుగులతో సందడి
క్రిస్మస్ పాటలతో సందడి "బెత్లెహేములో"
దావీదు పురములో సందడి
రక్షకుని వార్తతో సందడి
జ్ఞానుల రాకతో సందడి
లోకమంతా సందడి "బెత్లెహేములో"
Bethlahemulo Sandadi | Song Lyrics In English
Pasula Paakalo Sandadi
Sree Yesu Puttaadani
Mahaaraaju Puttaadani
Aakaasamulo Sandadi
Chukkalalo Sandadi
Velugulato Sandadi
Mila Mila Merise Sandadi "Betlehemulo"
Dootala Paatalato Sandadi
Samaadhaana Vaartato Sandadi
Gollala Parugulato Sandadi
Krismas Paatalato Sandadi "Betlehemulo"
Daaveedu Puramulo Sandadi
Rakshakuni Vaartato Sandadi
JNaanula Raakato Sandadi
Lokamantaa Sandadi "Betlehemulo"