All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Dava ne Aradhana | దేవ నీ ఆరాధన | Telugu And English | Song Lyrics

దేవ నీ ఆరాధన | Dava ne Aradhana | Song Lyrics In Telugu


దేవ నీ ఆరాధన అదియే మా దీవెన
కృపతో కావుమా
నీప్రేమతో మము నింపుమా
దేవా నీ ఆరాధన అదియే మాకు దీవెన

దేవాది దేవుడవు సత్యస్వరూపుడవు
మలోన నివసించు దేవా
నీ సన్నిధి కాంతిని మాపై ఉదయింపజేసీ
అషీర్వంచుమయా దేవ అషీర్వంచుమయా

నీ జీవ మర్గమందు నిత్యము నడిపించు
నీ వాక్యమే మాకు తోడు
నీ చేయి నందించి మమ్ము దరి చేర్చి
మామ్మా అధరించుమయా
దేవా మామ్మా అధరించుమయా


Dava ne Aradhana | Song Lyrics In English


Deva Nee Aaraadhana Adiye Maa Deevena
Krupato Kaavumaa
Neepremato Mamu Ninpumaa
Devaa Nee Aaraadhana Adiye Maaku Deevena

Devaadi Devudavu Satyasvaroopudavu
Malona Nivasinchu Devaa
Nee Sannidhi Kaantini Maapai Udayinpajesee
Asheervanchumayaa Deva Asheervanchumayaa

Nee Jeeva Margamandu Nityamu Nadipinchu
Nee Vaakyame Maaku Todu
Nee Cheyi Nandinchi Mammu Dari Cherchi
Maammaa Adharinchumayaa
Devaa Maammaa Adharinchumayaa




Post a Comment

Previous Post Next Post