కాంతుల వెలుగులతో |Kaanthula Velugulatho | Song Lyrics In Telugu
లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం
దివిని విడిచి భువిని మనకై మానవునిగా జన్మించెను
దిగులు చెందక గతము మరచి యేసుని ఆరాధింతుము
లోకానికే ఇది పర్వదినం మహదానందమే ప్రతి క్షణం
రాజులకు రాజుల రాజు ప్రభువులకు ప్రభువే తానుగా
మనుజులకు మాదిరి తానై ఉండుటకే ఇల ఏతెంచెగా
మనకోసమే జన్మించెను తన ప్రేమనే పంచెను
ఆ వరమునే తను విడచెను నరరూపిగా వెలసెను
సృష్టికే మూలాధారమైన దేవుడే ఇల దిగి వచ్చెనా
శోధనా బాధలు ఎన్ని ఉన్నా నేటితో ఇక దరి చేరునా
ఆనందమే ఇక సంతోషమే ప్రతివానికి శుభపరిణామమే "కోటి"
మహిమగల మహిమోన్నతుడు పశువులశాలలో పసివానిగా
కరుణగల కారణజన్ముడు శిశువుగా మనలో ఒకవానిగా
ఏనాటికి మన తోడుగా ఉండాలని అండగా
ప్రతివానికి స్నేహితునిగా హృదయాన జన్మించెగా
అంధకారపు ఈ లోకమందు దేవదేవుడు ఉదయించెగా "కోటి"
ఎన్నడూ లేని వేవేల కాంతులు లోకమందున పవళించెగా
సంతోషమే సమాధానమే ఇది దేవాది దేవుని బహుమానమే
Kaanthula Velugulatho | Song Lyrics In English
Lokamanduna Prati Hrudayam Chigurinchenu Ee Tarunam
Divini Vidichi Bhuvini Manakai Maanavunigaa Janminchenu
Digulu Chendaka Gatamu Marachi Yesuni Aaraadhintumu
Lokaanike Idi Parvadinam Mahadaanandame Prati Kshanam
Raajulaku Raajula Raaju Prabhuvulaku Prabhuve Taanugaa
Manujulaku Maadiri Taanai Undutake Ila Etenchegaa
Manakosame Janminchenu Tana Premane Panchenu
Aa Varamune Tanu Vidachenu Nararoopigaa Velasenu
Srushtike Moolaadhaaramaina Devude Ila Digi Vachchenaa
Sodhanaa Baadhalu Enni Unnaa Netito Ika Dari Cherunaa
Aanandame Ika Santoshame Prativaaniki Subhaparinaamame "Koti"
Mahimagala Mahimonnatudu Pasuvulasaalalo Pasivaanigaa
Karunagala Kaaranajanmudu Sisuvugaa Manalo Okavaanigaa
Enaatiki Mana Todugaa Undaalani Andagaa
Prativaaniki Snehitunigaa Hrudayaana Janminchegaa
Andhakaarapu Ee Lokamandu Devadevudu Udayinchegaa "Koti"
Ennadoo Leni Vevela Kaantulu Lokamanduna Pavalinchegaa
Santoshame Samaadhaaname Idi Devaadi Devuni Bahumaaname