స్తోత్రం స్తుతి స్తోత్రం | STHOTHRAM STUTHI STHOTHRAM | Song Lyrics In Telugu
అర్పింతును యేసయ్య
నా కోసం మరణించి తిరిగి లేచిన
నీకే నా స్తుతి స్తోత్రము
బాధ కలుగు సమయములో నాకు తోడై నిలిచి
కష్ట నష్టాలలో నాకు నీడై నిలచి
నను ధైర్యపరచితివి నా వెంట నిలిచితివి
నా కోసం మరణించి తిరిగి లేచిన
నీకే నా స్తుతి స్తోత్రము "స్తోత్రం స్తుతి"
నే చేసిన పాపముకై శిక్ష నీవు పొందితివి
నే చేసిన దోషముకై సిలువలో మరణించితివి
మృతుంజయుడైలేచి మరణనే గెలిచితివి
నా కోసం మరణించి తిరిగి లేచిన
నీకే నా స్తుతి స్తోత్రము "స్తోత్రం స్తుతి"
STHOTHRAM STUTHI STHOTHRAM | Song Lyrics In English
Arupintunu Yesayya
Naa Kosam Maruaninchi Tiruigi Lechina
Neeke Naa Stuti Stotruanu
Baadha Kalugu Sanayanulo Naaku Todai Nilichi
Kashta Nashtaalalo Naaku Needai Nilachi
Nanu Dhairuyaparuachitivi Naa Venta Nilichitivi
Naa Kosam Maruaninchi Tiruigi Lechina
Neeke Naa Stuti Stotruanu "Stotruam Stuti"
Ne Chesina Paapanukai Siksha Neevu Ponditivi
Ne Chesina Doshanukai Siluvalo Maruaninchitivi
Mrutunjayudailechi Maruanane Gelichitivi
Naa Kosam Maruaninchi Tiruigi Lechina
Neeke Naa Stuti Stotruanu "Stotruam Stuti"