దివ్య తార | Divya Tara | Song Lyrics In Telugu
అండ్ మెర్రీ మెర్రీ క్రిస్మస్
దివ్య తార దివ్య తార
దివి నుండి దిగి వఛ్చిన తార
వెలుగైన యేసయ్యను వేనోళ్ళ చాటినది
పశుల పాక చేరినది క్రిస్మస్ తార
జన్మించె యేసు రాజు పరవశించె పరలోకం
మధురమైన పాటలతో మారుమ్రోగెను
క్రీస్తు జన్మమే పరమ మర్మమే
కారు చీకట్లో అరుణోదయమే "దివ్య"
ప్రభు యేసు నామం ప్రజా సంఖ్యలోనున్నది
అవనిలో క్రీస్తు శకము అవతరించినది
క్రీస్తు జన్మమే మధురమాయెనే
శాంతి లేని జీవితాన కాంతి పుంజమే "దివ్య"
పాపలోక జీవితం పటాపంచలైనది
నీతియై లోకంలో వికసించినది
క్రీస్తు జన్మమే ప్రేమామయమే
చీకటి హృదయాలలో వెలుగు తేజమే "దివ్య"
Divya Tara | Song Lyrics In English
And Merree Merree Krismas
Divya Taara Divya Taara
Divi Nundi Digi Vachchina Taara
Velugaina Yesayyanu Venolla Chaatinadi
Pasula Paaka Cherinadi Krismas Taara
Janminche Yesu Raaju Paravasinche Paralokam
Madhuramaina Paatalato Maarumrogenu
Kreestu Janmame Parama Marmame
Kaaru Cheekatlo Arunodayame "Divya"
Prabhu Yesu Naamam Prajaa Sankhyalonunnadi
Avanilo Kreestu Sakamu Avatarinchinadi
Kreestu Janmame Madhuramaayene
Saanti Leni Jeevitaana Kaanti Punjame "Divya"
Paapaloka Jeevitam Pataapanchalainadi
Neetiyai Lokanlo Vikasinchinadi
Kreestu Janmame Premaamayame
Cheekati Hrudayaalalo Velugu Tejame "Divya"