నేడైనా నిజమైన|NEDAINA NIJAMAINA | Song Lyrics In Telugu
పాడైన నీ స్థితిలో స్వస్థతను కోరుమా
నా దేశమా నా భారత దేశమా
అ ప నువ్వొస్తే మనసిస్తే మార్చబడతావు
నా క్రీస్తే సెలవిస్తే బాగుపడతావు
నా దేశమా నా భారత దేశమా
సృష్టికర్తను ఎరుగక పాపిగ జీవించినా
దృష్టి తండ్రిపై నిలుపక భ్రష్టతలో ఉండినా
జాలికలిగి తన ఉగ్రతనింకా పంపుటలేదు సుమా
సత్య వాక్యము నమ్మక దేవుని దూషించినా
నిత్యజీవము పొందక చీకటిలో ఉండినా
ప్రేమకలిగి నిను ఆహ్వానించుట మానుటలేదు సుమా
NEDAINA NIJAMAINA | Song Lyrics In English
Paadaina Nee Sthitilo Svasthatanu Korumaa
Naa Desamaa Naa Bhaarata Desamaa
A Pa Nuvvoste Manasiste Maarchabadataavu
Naa Kreeste Selaviste Baagupadataavu
Naa Desamaa Naa Bhaarata Desamaa
Srshtikartanu Erugaka Paapiga Jeevinchinaa
Drshti Tandripai Nilupaka Bhrashtatalo Undinaa
Jaalikaligi Tana Ugrataninkaa Panputaledu Sumaa
Satya Vaakyamu Nammaka Devuni Dooshinchinaa
Nityajeevamu Pondaka Cheekatilo Undinaa
Premakaligi Ninu Aahvaaninchuta Maanutaledu Sumaa