నేడైనా నిజమైన|NAA PRIYADESHAM| Song Lyrics In Telugu
బైబిల్ లో రాయబడిన ధన్యమైన దేశం
ఐ లవ్ మై ఇండియా ఐ ప్రే ఫర్ ఇండియా
ఇండియా మై ఇండియా ఇండియా ఐ లవ్ ఇండియా
నేను పుట్టిన ఈ దేశాన్ని ప్రేమిస్తాను
భారతీయుడనైన గర్విస్తాను
సంతోష సౌభాగ్యం సమృద్ధి సంక్షేమం
దేశంలో ఉండాలని ప్రార్ధిస్తాను
ఐ లవ్ మై ఇండియా ఐ ప్రే ఫర్ ఇండియా "నా ప్రియ"
క్రైస్తవ్యం మతము కాదని మారుమనస్సుని
జీవమునకు నడిపించనని వివరించాను
మతి మార్చు వాడు యేసని
మత బోధకుండు కాదని
రక్షించే దేవుడని నేను
ఐ లవ్ మై ఇండియా ఐ ప్రే ఫర్ ఇండియా
ఇండియా మై ఇండియా ఇండియా ఐ లవ్ ఇండియా "నా ప్రియ"
మనుషులంతా ఒక్కటేనని మంచి భావన
అందరిలో కలిగించడానికి శ్రమిస్తాను
కేవలము మాటలు కాక క్రియలందు మేలు చేయుచు
యేసయ్య అడుగులలో పయనిస్తాను
ఐ లవ్ మై ఇండియా ఐ ప్రే ఫర్ ఇండియా "నా ప్రియ"
NAA PRIYADESHAM | Song Lyrics In English
Baibil Lo Raayabadina Dhanyamaina Desam
Ai Lav Mai Indiyaa Ai Pre Phar Indiyaa
Indiyaa Mai Indiyaa Indiyaa Ai Lav Indiyaa
Nenu Puttina Ee Desaanni Premistaanu
Bhaarateeyudanaina Garvistaanu
Santosha Saubhaagyam Samruddhi Sankshemam
Desanlo Undaalani Praardhistaanu
Ai Lav Mai Indiyaa Ai Pre Phar Indiyaa "Naa Priya"
Kraistavyam Matamu Kaadani Maarumanassuni
Jeevamunaku Nadipinchanani Vivarinchaanu
Mati Maarchu Vaadu Yesani
Mata Bodhakundu Kaadani
Rakshinche Devudani Nenu
Ai Lav Mai Indiyaa Ai Pre Phar Indiyaa
Indiyaa Mai Indiyaa Indiyaa Ai Lav Indiyaa "Naa Priya"
Manushulantaa Okkatenani Manchi Bhaavana
Andarilo Kaliginchadaaniki Sramistaanu
Kevalamu Maatalu Kaaka Kriyalandu Melu Cheyuchu
Yesayya Adugulalo Payanistaanu
Ai Lav Mai Indiyaa Ai Pre Phar Indiyaa "Naa Priya"