All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

దేశంకై ప్రార్ధించేది క్రైస్తవ్యం | DESHAMKAI PRARDHINCHEDI KRAISTHAVYAM | Telugu And English | Christian Song Lyrics

దేశంకై ప్రార్ధించేది క్రైస్తవ్యం |DESHAMKAI PRARDHINCHEDI KRAISTHAVYAM | Song Lyrics In Telugu


దూషించేవారిని సైతం ప్రేమించే ఉన్నత నైజం
దేశంకై ప్రార్ధించేది క్రైస్తవ్యం
మతం కాదిది సన్మార్గం క్రీస్తు నేర్పిన సౌశీల్యం
ఇది ప్రాచీనం కాదు పాశ్చాత్యం
క్రైస్తవులం మేము భాగ్యవంతులం
ఏకమనసుతో దేవుని పని చేసెదం

ఖండాంతరాలు దాటి కఠిన బాధలను ఓర్చి
జీవమార్గమును ప్రకటించుటకై జీవితమును కరిగించి
హతసాక్షియాయె మన దేశంలో శిష్యుడైన తోమా
సువార్త కోసం హింసలను భరించిన క్రైస్తవ్యం క్రైస్తవ్యం

విద్యా వైద్య ఫలాలు సామాన్యులకందించి
దీన హీన జన అభ్యున్నతికై రాత్రి పగలు శ్రమియించి
వెలుగిచ్చి మిషనరీలెందరో సమిధలవ్వలేదా
ప్రాణం తీసిన వైరులను క్షమించిన క్రైస్తవ్యం క్రైస్తవ్యం

దేశాభివృద్ధి కోసం బాధ్యతతో స్పందించి
నీతి న్యాయములు స్థాపించుటకై దైవవాక్కు ప్రకటించి
కృషి చేయుచున్న దేవుని ప్రజపై నింద న్యాయమేనా
త్యాగం ప్రేమ మంచితనం ధరించిన క్రైస్తవ్యం క్రైస్తవ్యం

DESHAMKAI PRARDHINCHEDI KRAISTHAVYAM | Song Lyrics In English


Dooshinchevaarini Saitam Preminche Unnata Naijam
Desankai Praardhinchedi Kraistavyam
Matam Kaadidi Sanmaargam Kreestu Nerpina Sauseelyam
Idi Praacheenam Kaadu Paaschaatyam
Kraistavulam Memu Bhaagyavantulam
Ekamanasuto Devuni Pani Chesedam

Khandaantaraalu Daati Kathina Baadhalanu Orchi
Jeevamaargamunu Prakatinchutakai Jeevitamunu Kariginchi
Hatasaakshiyaaye Mana Desanlo Sishyudaina Tomaa
Suvaarta Kosam Hinsalanu Bharinchina Kraistavyam Kraistavyam

Vidyaa Vaidya Phalaalu Saamaanyulakandinchi
Deena Heena Jana Abhyunnatikai Raatri Pagalu Sramiyinchi
Velugichchi Mishanareelendaro Samidhalavvaledaa
Praanam Teesina Vairulanu Kshaminchina Kraistavyam Kraistavyam

Desaabhivruddhi Kosam Baadhyatato Spandinchi
Neeti Nyaayamulu Sthaapinchutakai Daivavaakku Prakatinchi
Krushi Cheyuchunna Devuni Prajapai Ninda Nyaayamenaa
Tyaagam Prema Manchitanam Dharinchina Kraistavyam Kraistavyam


Post a Comment

Previous Post Next Post