All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

ఐ ల వ్ మై ఇండియా | Ai La V Mai Indiyaa | Telugu And English | Christian Song Lyrics

ఐ ల వ్ మై ఇండియా | Ai La V Mai Indiyaa| Song Lyrics In Telugu


ఎంతో సుందర మైనది
ఎంతో ఉన్నత మైనది
ఎంతో ప్రశాంత మైనది నా దేశము
ఎన్నో విలువలు ఉన్నది
ఎన్నో కళలు కన్నది
ఎన్నో మేలులు పొందినది
నా ప్రియ దేశము
ఐ ల వ్ మై ఇండియా
ఐ ల వ్ మై ఇండియా
ఐ ల వ్ మై ఇండియా
ఐ ప్రేర్ ఫర్ర్ ఇండియా

నా దేశము నా యేసు ప్రేమను
తెలుసుకోవాలనే నా ఆశ
నా దేశము నా యేసు రక్తములో కడగబడాలనే నా ఆశ
నశియించి పోతున్న ఆత్మలను రక్షించాలని
నా యేసులో ప్రతి పాపము విడుదల పొందాలని "ఐ ల వ్"

నా దేశము నా యేసు మార్గములో నడువాలనే నా ఆశ
నా దేశము నా యేసు చెంతకు చేరాలనే నా ఆశ
నా యేసుని సువార్తను ప్రకటించాలని
నా యేసుని రాజ్యములో ప్రతి వారు ఉండాలని "ఐ ల వ్"

Ai La V Mai Indiyaa| Song Lyrics In English


Ento Sundara Mainadi
Ento Unnata Mainadi
Ento Prasaanta Mainadi Naa Desamu
Enno Viluvalu Unnadi
Enno Kalalu Kannadi
Enno Melulu Pondinadi
Naa Priya Desamu
Ai La V Mai Indiyaa
Ai La V Mai Indiyaa
Ai La V Mai Indiyaa
Ai Prer Pharr Indiyaa

Naa Desamu Naa Yesu Premanu
Telusukovaalane Naa Aasa
Naa Desamu Naa Yesu Raktamulo Kadagabadaalane Naa Aasa
Nasiyinchi Potunna Aatmalanu Rakshinchaalani
Naa Yesulo Prati Paapamu Vidudala Pondaalani "Ai La V"

Naa Desamu Naa Yesu Maargamulo Naduvaalane Naa Aasa
Naa Desamu Naa Yesu Chentaku Cheraalane Naa Aasa
Naa Yesuni Suvaartanu Prakatinchaalani
Naa Yesuni Raajyamulo Prati Vaaru Undaalani "Ai La V"A







Post a Comment

Previous Post Next Post