All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

నా కుమారా | Naa Kumaara | Telugu And English | Christian Song Lyrics

నా కుమారా | Naa Kanula Venbadi Kanneeru Raaniyyaka | Song Lyrics In Telugu


నా కుమారుడా నీకికను భయమెందుకు
నా కుమారీ నీకికను భయమెందుకు
ఏమి నమ్మిక లేదా
నీతోనే నేనుండగా నీ నావా మునిగేనా
కలవరపడకు దరి చేరుతావు

సత్రియను ఆరంభించాడు
నిశ్చయమే చేసి ముగిస్తాడు
నీలో అద్భుతమైన కార్యములు
చేస్తాడు నీ కొరకై "నీతోనే"

నీతియందు నిలిచెదవు
బాధించువారు దూరమవున్
భీతి నీకు రానేరాదు
భయంలేక బ్రతుకుదువు "నీతోనే"

తొట్రిల్లక కాపాడును
నిర్దోషిగా నిలబెట్టును
మహిమగల సన్నిధిలో
మహా ఆనందంతో నిలిపెను "నీతోనే"

సృష్టికర్త నీలోనే
నివసించి నడిపించును
నీ కార్యసిద్ధి కలుగచేసి తన
సంకల్పముల్ నెరవేర్చును "నీతోనే"

Ebenesarae| Song Lyrics In English


Naa Kumaarudaa Neekikanu Bhayamenduku
pNaa Kumaaree Neekikanu Bhayamenduku
pEmi Nammika Ledaa
pNeetone Nenundagaa Nee Naavaa Munigenaa
pKalavarapadaku Dari Cherutaavu
p
pSatriyanu Aaranbhinchaadu
pNischayame Chesi Mugistaadu
pNeelo Adbhutamaina Kaaryamulu
pChestaadu Nee Korakai "Neetone"
p
pNeetiyandu Nilichedavu
pBaadhinchuvaaru Dooramavun
pBheeti Neeku Raaneraadu
pBhayanleka Bratukuduvu "Neetone"
p
pTotrillaka Kaapaadunu
pNirdoshigaa Nilabettunu
pMahimagala Sannidhilo
pMahaa Aanandanto Nilipenu "Neetone"
p
pSrushtikarta Neelone
pNivasinchi Nadipinchunu
pNee Kaaryasiddhi Kalugachesi Tana
pSankalpamul Neraverchunu "Neetone"
p

Post a Comment

Previous Post Next Post