చెప్పనశక్యము | Cheppanasakyamu | Song Lyrics In Telugu
మార్గము సత్యము జీవము ఆయనే మధురము
ఆనందము అతి ఆశ్చర్యము
చెప్పనశక్యము మహిమా యుక్తము
రక్షణ ఆనందము
మారుమనసును పొందిన సుదినము
పరమున ప్రభువును దూతలు కూడిరి
పరవసించిరి అమరము
ఆరాధింతును అతిశయింతును
జత చేర్చెను నను జీవ గ్రంధమున
ఆయనే మధురము
పంట పోయినా పశువు రాలినా
శత్రువు సైతము తీయగ జాలని
ఈ సంతోషము మధురము
Cheppanasakyamu| Song Lyrics In English
Maargamu Satyamu Jeevamu Aayane Madhuramu
Aanandamu Ati Aascharyamu
Cheppanasakyamu Mahimaa Yuktamu
Rakshana Aanandamu
Maarumanasunu Pondina Sudinamu
Paramuna Prabhuvunu Dootalu Koodiri
Paravasinchiri Amaramu
Aaraadhintunu Atisayintunu
Jata Cherchenu Nanu Jeeva Grandhamuna
Aayane Madhuramu
Panta Poyinaa Pasuvu Raalinaa
Satruvu Saitamu Teeyaga Jaalani
Ee Santoshamu Madhuramu