నా కనుల వెంబడి కన్నీరు రానియ్యక | Naa Kanula Venbadi Kanneeru Raaniyyaka | Song Lyrics In Telugu
నాముఖములో దుఃఖమే ఉండనియ్యాక
చిరునవ్వుతో నింపిన యేస్సయ్య
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
అవమానలను ఆశీర్వాదాముగా
నిందలన్నీటిని దీవెనలుగా మార్చి
నేను వేసే ప్రతి అడుగులోనీవే నా దీపమై
సంతృప్తి లేని నా జీవితములో
సమృద్ధి నిచ్చి గణపరాచినావు
నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి
Ebenesarae| Song Lyrics In English
Naamukhamulo Du@Hkhame Undaniyyaaka
Chirunavvuto Ninpina Yessayya
Aaraadhana Aaraadhana Aaraadhana Neeke
Avamaanalanu Aaseervaadaamugaa
Nindalanneetini Deevenalugaa Maarchi
Nenu Vese Prati Aduguloneeve Naa Deepamai
Santrupti Leni Naa Jeevitamulo
Samruddhi Nichchi Ganaparaachinaavu
Naa Muriki Jeevitaanni Mutyamugaa Maarchi